BREAKING
thumb ● బతుకమ్మ పండుగతో పల్లె పల్లెనా పచ్చదనం thumb ● నాంపల్లి మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా వడ్లకొండ రమేష్ యాదవ్ నియామకం thumb ● కిష్టారెడ్డిపేట దుర్గానగర్ కాలనీలో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు thumb ● ఇండస్ క్రెస్ట్ అపార్ట్‌మెంట్స్‌లో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు thumb ● ఉస్మాన్‌నగర్ శ్రీ కాశీ విశ్వనాథ ఆలయాన్ని దర్శించుకున్న గోదావరి అంజిరెడ్డి thumb ● ప్రజాస్వామ్య గొంతుకపై ఉక్కుపాదం.. ఇది పాలనా? అప్రకటిత ఎమర్జెన్సీనా? thumb ● విదేశీయుల వివరాలను 24 గంటల్లోగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి: ఎస్పీ సునీల్ శరణ్ thumb ● బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది thumb ● ప్రతీకార రాజకీయాలకు తావులేదు.. అభివృద్ధే మా అజెండా thumb ● దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే సహించేది లేదు: TRSV thumb ● బతుకమ్మ పండుగతో పల్లె పల్లెనా పచ్చదనం thumb ● నాంపల్లి మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా వడ్లకొండ రమేష్ యాదవ్ నియామకం thumb ● కిష్టారెడ్డిపేట దుర్గానగర్ కాలనీలో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు thumb ● ఇండస్ క్రెస్ట్ అపార్ట్‌మెంట్స్‌లో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు thumb ● ఉస్మాన్‌నగర్ శ్రీ కాశీ విశ్వనాథ ఆలయాన్ని దర్శించుకున్న గోదావరి అంజిరెడ్డి thumb ● ప్రజాస్వామ్య గొంతుకపై ఉక్కుపాదం.. ఇది పాలనా? అప్రకటిత ఎమర్జెన్సీనా? thumb ● విదేశీయుల వివరాలను 24 గంటల్లోగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి: ఎస్పీ సునీల్ శరణ్ thumb ● బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది thumb ● ప్రతీకార రాజకీయాలకు తావులేదు.. అభివృద్ధే మా అజెండా thumb ● దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే సహించేది లేదు: TRSV
Date of Publish : 27 August 2026, 07:40 am
Posted by : DAVU RAVINDER REDDY

1.960 కేజీల గంజాయి పట్టివేత

తెలంగాణ
/ మేడ్చల్-మల్కాజిగిరి
27 Aug, 2026 - 07:40 AM
52 వీక్షణలు

1.960 కేజీల గంజాయి పట్టివేత

మేడ్చల్/ఘట్కేసర్:

నాగ్ పూర్ నుంచి హైదరాబాద్ కు ప్రైవేట్ ట్రావెల్ బస్సులో
అక్రమంగా గంజాయిని తరలిస్తున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టును ఎక్సెజ్
టాస్క్ ఫోర్స్ అధికారులు రెట్టు చేశారు. నాగ్ పూర్ నుంచి హైదరాబాద్ కు వచ్చే ప్రైవేటు బస్సుల్లో
గంజాయి అక్రమ రవాణా జరుగుతోందన్న విశ్వసనీయ సమాచారంతో ఎక్సెజ్ టాస్క్ఫోర్స్ అధికారులు నిఘా ఏర్పాటు చేశారు. 'బుధవారం తెల్లవారుజామున గుండ్లపో చంపల్లి శివారులోని మలీబు రెస్టారెంట్ సమీపంలో ముమ్మరంగా వాహనాల తనిఖీలు చేపట్టారు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడకు చెందిన మొహమ్మద్ ఖాదర్ (46) బ్యాగు తనిఖీ చేయగా అందులో అయిదు ప్యాకెట్లలో ప్యాక్ చేసిన 5 కిలోల ఎండు గంజాయి లభ్యమైంది. దీని విలువ రూ.2.5 లక్షలు ఉంటుంది. అధికారులు సరుకును సీజ్ చేసి అతడిని అదుపులోకి తీసుకున్నారు.
1.960 కేజీల గంజాయి పట్టివేత
ఎన్ఎఫ్సీ నగర్లో 1.960 కేజీల గంజాయిని ఘట్ కేసర్ ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. ఎన్ఎఫ్సీ నగర్ లోని ప్లాట్ నంబర్ 177, శ్రీనివాస కాలనీలో గంజాయి అమ్మకాలు జరుగుతున్నాయని పక్కా సమాచారం అందడంతో బుధవారం ఎక్సెజ్ సీఐ రవి, సిబ్బంది కలిసి దాడి చేశారు. దాడిలో మాధవ్ నిఖిల్ (23) వద్ద 1.960 కేజీల గంజాయి లభించింది. నిఖిల్ను అదుపులోకి తీసుకున్న ఎక్సెజ్ పోలీసులు, మోటార్ సైకిల్, సెల్ఫోన్ స్వాధీనం చేసుకు న్నారు. కేసు నమోదు చేసినట్లు సీఐ రవికుమార్ తెలిపారు.