BREAKING
ఉరుమడ్ల చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం పటాన్‌చెరులో గంజాయిపై పోలీసుల ఉక్కుపాదం విద్యార్థులకు ఉచిత నోట్‌బుక్స్ పంపిణీ – హెల్త్ క్యాంపు కరవు పనులు చేస్తూ కూలీ మృతి పొదుపు సంఘం కమిటీ ఆధ్వర్యంలో ఆర్థిక సాయం అందజేత. ఏలికట్టేలో ఘనంగా కంఠమహేశ్వర స్వామి బోనాల పండుగ బస్తీలలో పర్యటించిన చార్మినార్ జోనల్ కమిషనర్ సత్యనారాయణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసిన కండాల సమరం రెడ్డి గుంటూరులో 66 వాహనాలకు సెప్టెంబర్ 26న వేలం ఉరుమడ్ల చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం పటాన్‌చెరులో గంజాయిపై పోలీసుల ఉక్కుపాదం విద్యార్థులకు ఉచిత నోట్‌బుక్స్ పంపిణీ – హెల్త్ క్యాంపు కరవు పనులు చేస్తూ కూలీ మృతి పొదుపు సంఘం కమిటీ ఆధ్వర్యంలో ఆర్థిక సాయం అందజేత. ఏలికట్టేలో ఘనంగా కంఠమహేశ్వర స్వామి బోనాల పండుగ బస్తీలలో పర్యటించిన చార్మినార్ జోనల్ కమిషనర్ సత్యనారాయణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసిన కండాల సమరం రెడ్డి గుంటూరులో 66 వాహనాలకు సెప్టెంబర్ 26న వేలం
Date of Publish : 27 July 2026, 08:30 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

2028 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయను: సిద్ధరామయ్య

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
27 Jul, 2026 - 08:30 AM
75 వీక్షణలు

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య 2028లో జరగనున్న రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోనని ప్రకటించారు. ప్రత్యక్ష ఎన్నికల రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు వెల్లడించారు.

రాజకీయాల్లో అవినీతి పెరుగుతుండటం ఆందోళనకరమని ఆయన వ్యాఖ్యానించారు. అలాగే వయసు పెరగడం, ఆరోగ్య సమస్యలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

ఎన్నికల్లో పోటీ చేయకపోయినా ప్రజా జీవితానికి దూరం కాబోనని, ప్రజల మధ్యే ఉంటూ వారి సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తానని సిద్ధరామయ్య స్పష్టం చేశారు. ఈ ప్రకటన కర్ణాటక రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.