BREAKING
thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి thumb ● తక్షణమే ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి సీపీఎం రాష్ట్ర నేత ఎండి అబ్బాస్ thumb ● మారమ్మ జాతర విందులో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నాయకులు thumb ● పెదకూరపాడులో ఘనంగా గుర్రం జాషువా జయంతి వేడుకలు thumb ● 119వ భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి thumb ● తక్షణమే ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి సీపీఎం రాష్ట్ర నేత ఎండి అబ్బాస్ thumb ● మారమ్మ జాతర విందులో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నాయకులు thumb ● పెదకూరపాడులో ఘనంగా గుర్రం జాషువా జయంతి వేడుకలు thumb ● 119వ భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు
Date of Publish : 30 April 2026, 10:40 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

600కి 599 మార్కులు సాధించిన జ్ఞానేశ్వరి.. డాక్టర్ కావాలన్న లక్ష్యం

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
30 Apr, 2026 - 10:40 PM
163 వీక్షణలు

600కి 599 మార్కులు సాధించిన జ్ఞానేశ్వరి.. డాక్టర్ కావాలన్న లక్ష్యం 

ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి ఫలితాల్లో అరుదైన ప్రతిభతో మెరిసిన విద్యార్థిని కె. జ్ఞానేశ్వరి. మొత్తం 600 మార్కులకు గాను 599 మార్కులు సాధించి దాదాపు సంపూర్ణ ఫలితాన్ని నమోదు చేసింది. ఈ అద్భుత విజయంతో ఆమె ప్రతిభ అందరినీ ఆకట్టుకుంది.

తన విజయ రహస్యాన్ని గురించి చెప్పుకుంటూ, తరగతిలో ఉపాధ్యాయులు చెప్పే పాఠాలను శ్రద్ధగా వినడం, ఇంటికి వెళ్లాక వాటిని క్రమం తప్పకుండా పునశ్చరణ చేయడం ఎంతో కీలకమని జ్ఞానేశ్వరి పేర్కొంది. నియమితమైన చదువు అలవాటు, సమయపాలన తనకు ఈ స్థాయిలో ఫలితం తీసుకువచ్చాయని తెలిపింది.

భవిష్యత్తులో డాక్టర్ అవ్వాలని, ఎంబిబిఎస్ చదవాలని లక్ష్యంగా పెట్టుకున్న జ్ఞానేశ్వరి, తన కలను నిజం చేసుకునేందుకు మరింత కృషి చేస్తానని చెప్పింది.