BREAKING
శాలిగౌరారంలో కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల వికాస యాత్ర ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ గుంటూరు : ఈ వ్యక్తి మీకు తెలుసా?... శ్రీకృష్ణాష్టమి విశిష్టత.. ఆధ్యాత్మిక సందేశం ఇదే మట్టి గణపతి విగ్రహాలనే ప్రతిష్టించండి - పర్యావరణాన్ని కాపాడండి అనకాపల్లి గ్రామీణ విద్యుత్ సహకార సంస్థ ఉద్యోగుల రిలే నిరాహార దీక్ష శాలిగౌరారంలో కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల వికాస యాత్ర ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ గుంటూరు : ఈ వ్యక్తి మీకు తెలుసా?... శ్రీకృష్ణాష్టమి విశిష్టత.. ఆధ్యాత్మిక సందేశం ఇదే మట్టి గణపతి విగ్రహాలనే ప్రతిష్టించండి - పర్యావరణాన్ని కాపాడండి అనకాపల్లి గ్రామీణ విద్యుత్ సహకార సంస్థ ఉద్యోగుల రిలే నిరాహార దీక్ష
Date of Publish : 22 April 2025, 09:00 am
Posted by : NTODAY NEWS OFFICIAL

వట్టిమర్తిలో ఘనంగా పోషణ పక్షం కార్యక్రమం

తెలంగాణ
22 Apr, 2025 - 09:00 AM
330 వీక్షణలు
వట్టిమర్తిలో ఘనంగా పోషణ పక్షం కార్యక్రమం ప్రభుత్వం పంపిణీ చేసే పౌష్టిక ఆహారాన్ని వినియోగించండి .-- మార్కెట్ కమిటీ చైర్మన్ నర్రా వినోద NTODAY NEWS నల్గొండ జిల్లా చిట్యాల మండల పరిధిలో ఉన్న వట్టిమర్తి గ్రామంలో ఉన్న అంగన్వాడి కేంద్రాలలో ఘనంగా పౌష్టికాహార పక్షం కార్యక్రమాన్ని నిర్వహించారు. గర్భిణీలు, బాలింతలు, పిల్లలకు అంగన్వాడి కేంద్రాలలో ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహారాన్ని సద్వినియోగం చేసుకోవాలని మండల మార్కెట్ కమిటీ చైర్మన్ నర్రా వినోద అన్నారు. ఈ సందర్భంగా నర్రా వినోద గారు మాట్లాడుతూ గర్భిణీలకు బాలింతలకు లబ్ధిదారులకు వివిధ రకాల పౌష్టికాహారం ప్రాముఖ్యతను వివరించారు.పౌష్టికాహారం అందించడం వల్ల పుట్టిన బిడ్డ భవిష్యత్తుకు అది పునాది అవుతుందని తెలిపారు.అదేవిధంగా అంగన్వాడీ టీచర్లు బూరుగు అరుణ ఇంద్ర గార్లు మాట్లాడుతూ గర్భిణీగా నమోదైనప్పటినుండి ప్రసవించిన తర్వాత బిడ్డకు రెండు సంవత్సరాల వయసు వచ్చేంతవరకు తల్లి తీసుకోవాల్సిన జాగ్రత్తలు పౌష్టికాహారం ప్రాముఖ్యతను వివరించారు. అనంతరం చిన్నారులకు అన్న ప్రసన్న కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్లు బూరుగు అరుణ అక్కెనపల్లి ఇందిరా, ఆసరా స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడు మేడి హరికృష్ణ,ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు జానకి,హెల్త్ అసిస్టెంట్ నాగరాణి గ్రామపంచాయతీ కార్యదర్శి పరమేష్, డాక్టర్ భవాని, ఆశా వర్కర్ రజిత,మరియు గర్భిణీలు బాలింతలు తదితరులు పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube