BREAKING
హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ గుంటూరు : ఈ వ్యక్తి మీకు తెలుసా?... శ్రీకృష్ణాష్టమి విశిష్టత.. ఆధ్యాత్మిక సందేశం ఇదే మట్టి గణపతి విగ్రహాలనే ప్రతిష్టించండి - పర్యావరణాన్ని కాపాడండి అనకాపల్లి గ్రామీణ విద్యుత్ సహకార సంస్థ ఉద్యోగుల రిలే నిరాహార దీక్ష పోస్టల్ శాఖలో 23,757 ఉద్యోగాలు మెడికొండూరు: బయ్యటపడ్డ ఇనుప చువ్వలు.. ప్రమాదానికి ఆహ్వానం హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ గుంటూరు : ఈ వ్యక్తి మీకు తెలుసా?... శ్రీకృష్ణాష్టమి విశిష్టత.. ఆధ్యాత్మిక సందేశం ఇదే మట్టి గణపతి విగ్రహాలనే ప్రతిష్టించండి - పర్యావరణాన్ని కాపాడండి అనకాపల్లి గ్రామీణ విద్యుత్ సహకార సంస్థ ఉద్యోగుల రిలే నిరాహార దీక్ష పోస్టల్ శాఖలో 23,757 ఉద్యోగాలు మెడికొండూరు: బయ్యటపడ్డ ఇనుప చువ్వలు.. ప్రమాదానికి ఆహ్వానం
Date of Publish : 24 January 2026, 07:34 pm
Posted by : NTODAY NEWS OFFICIAL

జాతీయ రహదారిపై తుని వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

తెలంగాణ
24 Jan, 2026 - 07:34 PM
411 వీక్షణలు
జాతీయ రహదారిపై తుని వద్ద ఘోర రోడ్డు ప్రమాదం NTODAY NEWS: తుని  లోడ్ లారీని ఢీకొన్న ట్రావెల్ బస్సు కో డ్రైవర్ అక్కడికక్కడే మృతి – ముగ్గురికి తీవ్ర గాయాలు జాతీయ రహదారిపై తుని పట్టణ సమీపంలోని బాబా రాందేవ్ ఆలయం వద్ద శుక్రవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైవేపై నిలిపి ఉన్న లోడ్ లారీని వెనుక నుంచి ట్రావెల్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో విజయవాడ సమీపంలోని గన్నవరానికి చెందిన కో డ్రైవర్ సుంగా రమేష్ (50) అక్కడికక్కడే మృతి చెందాడు. బస్సు డ్రైవర్ గణేష్‌తో పాటు హైదరాబాద్‌కు చెందిన యస్వంత్, శ్రీకాకుళం జిల్లా మహేంద్రవాడకు చెందిన సత్యమూర్తి తీవ్రంగా గాయపడ్డారు. ముగ్గురికీ కాళ్లు విరిగినట్లు వైద్యులు తెలిపారు. విశాఖపట్నం నుంచి విజయవాడ వెళ్తున్న బస్సు తుని వద్దకు చేరుకున్న సమయంలో హైవేపై నిలిపి ఉన్న లోడ్ లారీని ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు డ్రైవర్ పక్కన కూర్చున్న కో డ్రైవర్ రమేష్ మృతి చెందాడు. ముందు వరుసలో ఉన్న ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే తుని పట్టణ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను తక్షణమే తుని ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతదేహాన్ని ఏరియా ఆసుపత్రి మార్చురీకి తరలించారు. బస్సు వేగం తక్కువగా ఉండటంతో పెద్ద ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు. మిగిలిన ప్రయాణికులు సురక్షితంగా ఉండడంతో వారు ఇతర వాహనాల ద్వారా తమ గమ్యస్థానాలకు చేరుకున్నారు. #RoadAccident #Tuni #NationalHighway #BusAccident #LorryAccident #AndhraPradeshNews #BreakingNews #PublicSafety #NTodayNews Follow us on Website Facebook Instagram YouTube