BREAKING
thumb ● AP వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా కార్యవర్గ సభ్యులుగా ఎన్నికైన సాక్షి రిపోర్టర్ ధర్మారెడ్డి thumb ● సుప్రసిద్ధ శాస్త్రవేత్త పల్లె రామారావు కన్నుమూత పలు సంస్థల నివాళులు thumb ● హయత్‌నగర్ లేబర్ అడ్డా సమస్యకు పరిష్కారం చూపిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి thumb ● వావిళ్లపల్లిలో చంద్రయ్య దశదినకర్మ thumb ● రూ.13.50 కోట్లతో నిర్మించిన రోడ్ల నాణ్యతపై చిర్ల జగ్గిరెడ్డి ప్రశ్నలు thumb ● సోషల్ మీడియా పరిచయాలతో జాగ్రత్త thumb ● చిట్టీల డబ్బులతో కుటుంబంతో సహా వ్యక్తి పరారీపై ఆందోళన thumb ● గుంటూరులో నేటి నుంచి ట్రాఫిక్ మళ్లింపులు thumb ● ఎర్రగుంట్ల పీహెచ్‌సీకి స్వచ్ఛాంధ్ర అవార్డు thumb ● మేనేజ్‌మెంట్ స్టడీస్‌లో పీహెచ్‌డీ సాధించిన ఆత్మకూరు యువకుడు thumb ● AP వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా కార్యవర్గ సభ్యులుగా ఎన్నికైన సాక్షి రిపోర్టర్ ధర్మారెడ్డి thumb ● సుప్రసిద్ధ శాస్త్రవేత్త పల్లె రామారావు కన్నుమూత పలు సంస్థల నివాళులు thumb ● హయత్‌నగర్ లేబర్ అడ్డా సమస్యకు పరిష్కారం చూపిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి thumb ● వావిళ్లపల్లిలో చంద్రయ్య దశదినకర్మ thumb ● రూ.13.50 కోట్లతో నిర్మించిన రోడ్ల నాణ్యతపై చిర్ల జగ్గిరెడ్డి ప్రశ్నలు thumb ● సోషల్ మీడియా పరిచయాలతో జాగ్రత్త thumb ● చిట్టీల డబ్బులతో కుటుంబంతో సహా వ్యక్తి పరారీపై ఆందోళన thumb ● గుంటూరులో నేటి నుంచి ట్రాఫిక్ మళ్లింపులు thumb ● ఎర్రగుంట్ల పీహెచ్‌సీకి స్వచ్ఛాంధ్ర అవార్డు thumb ● మేనేజ్‌మెంట్ స్టడీస్‌లో పీహెచ్‌డీ సాధించిన ఆత్మకూరు యువకుడు
Date of Publish : 04 October 2026, 03:56 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

నేడు ఆకాశంలో అరుదైన దృశ్యం...

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
04 Oct, 2026 - 03:56 PM
5 వీక్షణలు

నేడు ఆకాశంలో అరుదైన దృశ్యం.. భూమికి దగ్గరగా శనిగ్రహం

ఆకాశ వీక్షకులకు ఆదివారం అరుదైన ఖగోళ దృశ్యం కనువిందు చేయనుంది. శనిగ్రహం భూమికి సమీపంగా కనిపించనుందని ప్లానిటరీ సొసైటీ ఆఫ్ ఇండియా వెల్లడించింది. సాయంత్రం 5.59 గంటల నుంచి శనిగ్రహాన్ని వీక్షించవచ్చని తెలిపింది.

తూర్పు ఆకాశంలో లేత పసుపు రంగులో ప్రకాశిస్తూ శనిగ్రహం కనిపించనుంది. ఎలాంటి ప్రత్యేక పరికరాలు లేకుండానే దానిని వీక్షించవచ్చు. బైనాక్యులర్‌ లేదా టెలిస్కోప్‌ సాయంతో పరిశీలిస్తే శనిగ్రహం చుట్టూ ఉన్న వలయాలను కూడా చూడవచ్చని ఖగోళ పరిశీలకులు సూచిస్తున్నారు.

భూమికి సుమారు 126 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉండే శనిగ్రహం, 2025 సెప్టెంబర్‌ 21న కూడా భూమికి సమీపంగా కనిపించింది. అయితే, శనిగ్రహం భూమికి అత్యంత దగ్గరగా వచ్చే ఖగోళ స్థితి, అది ఆకాశంలో కనిపించే సమయం ప్రాంతాన్ని బట్టి మారవచ్చు.