BREAKING
thumb ● 40 ఏళ్ల టీడీపీ అనుబంధానికి స్వస్తి.. వైఎస్సార్‌సీపీలో చేరిన ఇర్లపాటి నరసయ్య thumb ● బాలల హక్కులకు భంగం కలిగించే ఉద్యోగులను శాశ్వతంగా తొలగించాలి thumb ● 1,105 మందికి చేయూత పింఛన్ల మంజూరు పత్రాలు అందజేత thumb ● వైసీపీకి రాజీనామా.. టీడీపీలో చేరిన రావులపాలెం మాజీ జెడ్పీటీసీ thumb ● ఖానాపూర్ మండలంలో వరి పంట కోత ప్రయోగం thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంపై అధికారులకు అవగాహన కార్యక్రమం thumb ● భవన నిర్మాణ కార్మికుల సెస్ నిధులను పక్కదారి పట్టిస్తే సహించేది లేదు thumb ● గార్లను కరువు మండలంగా ప్రకటించి రైతులను ఆదుకోవాలి thumb ● పదవీ విరమణ అనంతరం శ్రీవారి సేవలో చంద్రారెడ్డి దంపతులు thumb ● లబ్ధిదారునికి చేయూత పెన్షన్ పత్రం అందజేసిన ఎమ్మెల్యే మురళీ నాయక్ thumb ● 40 ఏళ్ల టీడీపీ అనుబంధానికి స్వస్తి.. వైఎస్సార్‌సీపీలో చేరిన ఇర్లపాటి నరసయ్య thumb ● బాలల హక్కులకు భంగం కలిగించే ఉద్యోగులను శాశ్వతంగా తొలగించాలి thumb ● 1,105 మందికి చేయూత పింఛన్ల మంజూరు పత్రాలు అందజేత thumb ● వైసీపీకి రాజీనామా.. టీడీపీలో చేరిన రావులపాలెం మాజీ జెడ్పీటీసీ thumb ● ఖానాపూర్ మండలంలో వరి పంట కోత ప్రయోగం thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంపై అధికారులకు అవగాహన కార్యక్రమం thumb ● భవన నిర్మాణ కార్మికుల సెస్ నిధులను పక్కదారి పట్టిస్తే సహించేది లేదు thumb ● గార్లను కరువు మండలంగా ప్రకటించి రైతులను ఆదుకోవాలి thumb ● పదవీ విరమణ అనంతరం శ్రీవారి సేవలో చంద్రారెడ్డి దంపతులు thumb ● లబ్ధిదారునికి చేయూత పెన్షన్ పత్రం అందజేసిన ఎమ్మెల్యే మురళీ నాయక్
Test 4
Date of Publish : 18 November 2026, 06:44 pm
Posted by : SEETHA KIRAN KUMAR

ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు వినియోగదారులకు షాక్

జాతీయం జాతీయం
Reporter
Seetha Kiran Kumar హన్మకొండ మండలం
18 Nov, 2026 - 06:44 PM
15 వీక్షణలు

విదేశీ కరెన్సీ లావాదేవీల ఛార్జీలు 3.50 శాతానికి పెంపు.. పలు కార్డులపై సినిమా టికెట్లు, బీమా ప్రయోజనాలు నిలిపివేత

ఐసీఐసీఐ బ్యాంక్ తన క్రెడిట్ కార్డు వినియోగదారులకు సంబంధించి కీలక మార్పులు ప్రకటించింది. నవంబర్ 25 నుంచి విదేశీ కరెన్సీ లావాదేవీలపై విధించే డైనమిక్ కరెన్సీ కన్వర్షన్ (DCC) ఛార్జీలను ప్రస్తుతమున్న 1 శాతం నుంచి 3.50 శాతానికి పెంచనుంది.

అలాగే డిసెంబర్ 15 నుంచి రూబీఎక్స్, కోరల్, ఎక్స్‌ప్రెషన్స్ క్రెడిట్ కార్డులపై అందిస్తున్న ఉచిత సినిమా టికెట్లు, వ్యక్తిగత ప్రమాద బీమా, విమాన ప్రమాద బీమా ప్రయోజనాలను నిలిపివేయనుంది.

ఈ మార్పుల నేపథ్యంలో విదేశీ కరెన్సీలో లావాదేవీలు నిర్వహించే వినియోగదారులు, ఆయా కార్డుల ప్రయోజనాలను వినియోగించుకునేవారు కొత్త ఛార్జీలు, నిబంధనలను ముందుగానే పరిశీలించాలని బ్యాంక్ సూచించింది.