BREAKING
హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ గుంటూరు : ఈ వ్యక్తి మీకు తెలుసా?... శ్రీకృష్ణాష్టమి విశిష్టత.. ఆధ్యాత్మిక సందేశం ఇదే మట్టి గణపతి విగ్రహాలనే ప్రతిష్టించండి - పర్యావరణాన్ని కాపాడండి అనకాపల్లి గ్రామీణ విద్యుత్ సహకార సంస్థ ఉద్యోగుల రిలే నిరాహార దీక్ష పోస్టల్ శాఖలో 23,757 ఉద్యోగాలు మెడికొండూరు: బయ్యటపడ్డ ఇనుప చువ్వలు.. ప్రమాదానికి ఆహ్వానం హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ గుంటూరు : ఈ వ్యక్తి మీకు తెలుసా?... శ్రీకృష్ణాష్టమి విశిష్టత.. ఆధ్యాత్మిక సందేశం ఇదే మట్టి గణపతి విగ్రహాలనే ప్రతిష్టించండి - పర్యావరణాన్ని కాపాడండి అనకాపల్లి గ్రామీణ విద్యుత్ సహకార సంస్థ ఉద్యోగుల రిలే నిరాహార దీక్ష పోస్టల్ శాఖలో 23,757 ఉద్యోగాలు మెడికొండూరు: బయ్యటపడ్డ ఇనుప చువ్వలు.. ప్రమాదానికి ఆహ్వానం
Date of Publish : 20 April 2026, 09:08 am
Posted by : ఇప్పలపల్లి నరేందర్

ఆడపడుచు కట్నం కింద 10,000/- వేల రూపాయల ఆర్థిక సహాయం

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / బొమ్మలరామారం
Reporter
ఇప్పలపల్లి నరేందర్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో
20 Apr, 2026 - 09:08 AM
251 వీక్షణలు

ఆడపడుచు కట్నం కింద 10,000/- వేల రూపాయల ఆర్థిక సహాయం --బట్కీర్ బీరప్ప

యాదాద్రి భువనగిరి జిల్లా, బొమ్మలరామారం మండలం, నాగినేనిపల్లి గ్రామానికి చెందిన షేక్ హుస్సేన్  కూతురు వివాహానికి వెళ్లి నూతన వధూవరులను ఆశీర్వదించి ఆడపడుచు కట్నం కింద గ్రామ సర్పంచ్ బట్కిర్ జ్యోతి బీరప్ప 5,000/- రూపాయలు,ఉప సర్పంచ్ రామిడి దయాకర్ రెడ్డి 3,000/- రూపాయలు, వార్డు సభ్యులు, సీనియర్ నాయకులు సల్ల నరసింహ 2,000/- వేల రూపాయలు మొత్తం పదివేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబానికి నా వంతు సహాయం అందించడమే నా కర్తవ్యంగా భావిస్తున్నాను అని అన్నారు గ్రామ అభివృద్ధికి నిరంతరం ప్రజాసేవలో ఉండడమే నా జీవిత లక్ష్యం అని అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ వార్డు సభ్యులు సీనియర్ నాయకులు సయ్యద్ మౌలానా పాషా, గంగరబోయిన ఉపేందర్ ముదిరాజ్, అరిగే సాయి, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు