BREAKING
thumb తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రను వక్రీకరిస్తున్న ఆర్ఎస్ఎస్, బిజెపి విధానాలు తిప్పికొడదాం. thumb బాధితులకు సత్వర న్యాయం, ప్రజారక్షణే ధ్యేయంగా పనిచేయాలి: ఎస్పీ తుహిన్ సిన్హా thumb రాష్ట్ర TNTUC ఇన్‌చార్జిగా బొండా ఉమాకు ఘన సన్మానం thumb మునగపాకలో ఘనంగా అన్నప్రసాద కార్యక్రమం thumb ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాలపై పాలక మండలి కీలక నిర్ణయాలు thumb కొత్తపేటలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం thumb యలమంచిలిలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రను వక్రీకరిస్తున్న ఆర్ఎస్ఎస్, బిజెపి విధానాలు తిప్పికొడదాం. thumb బాధితులకు సత్వర న్యాయం, ప్రజారక్షణే ధ్యేయంగా పనిచేయాలి: ఎస్పీ తుహిన్ సిన్హా thumb రాష్ట్ర TNTUC ఇన్‌చార్జిగా బొండా ఉమాకు ఘన సన్మానం thumb మునగపాకలో ఘనంగా అన్నప్రసాద కార్యక్రమం thumb ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాలపై పాలక మండలి కీలక నిర్ణయాలు thumb కొత్తపేటలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం thumb యలమంచిలిలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు
Date of Publish : 02 August 2026, 03:15 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఆగస్టు 4 నుంచి నీట్ యూజీ-2026 కౌన్సెలింగ్ ప్రారంభం

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
02 Aug, 2026 - 03:15 PM
58 వీక్షణలు

ఆగస్టు 4 నుంచి నీట్ యూజీ-2026 కౌన్సెలింగ్ ప్రారంభం

దేశవ్యాప్తంగా వైద్య విద్యలో ప్రవేశాల కోసం ఎదురుచూస్తున్న లక్షలాది మంది విద్యార్థులకు కీలక ప్రకటన వెలువడింది. 2026-27 విద్యా సంవత్సరానికి నీట్ యూజీ ప్రవేశాల కౌన్సెలింగ్ ప్రక్రియ ఆగస్టు 4 నుంచి ప్రారంభం కానుంది.

జాతీయ పరీక్షల సంస్థ విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం, ఆల్ ఇండియా కోటా (15%) సీట్ల భర్తీకి తొలి దశ కౌన్సెలింగ్ ఆగస్టు 4 నుంచి 17 వరకు నిర్వహించనున్నారు. అనంతరం రాష్ట్ర కోటా (85%) సీట్ల తొలి విడత కౌన్సెలింగ్ ఆగస్టు 13 నుంచి 22 వరకు జరగనుంది.

కౌన్సెలింగ్ ప్రక్రియలో ఆన్‌లైన్ నమోదు, కళాశాలల ఎంపిక, సీట్ల కేటాయింపు, ధ్రువపత్రాల పరిశీలన, కళాశాలల్లో చేరిక వంటి దశలు ఉంటాయి. విద్యార్థులు నిర్ణీత గడువుల్లో అన్ని ప్రక్రియలను పూర్తి చేయాలని అధికారులు సూచించారు.

ఈ విద్యా సంవత్సరానికి ఎంబీబీఎస్, బీడీఎస్‌తో పాటు ఇతర అండర్ గ్రాడ్యుయేట్ వైద్య కోర్సుల తరగతులు సెప్టెంబరు 8 నుంచి ప్రారంభం కానున్నాయి. కౌన్సెలింగ్ షెడ్యూల్, సీట్ల కేటాయింపు వివరాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ అవసరమైన ధ్రువపత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలని అభ్యర్థులకు సూచించారు.