BREAKING
thumb ● హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ thumb ● బీఆర్‌ఎస్, బీజేపీ వార్డు సభ్యులు కాంగ్రెస్‌లో చేరిక thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ thumb ● బీఆర్‌ఎస్, బీజేపీ వార్డు సభ్యులు కాంగ్రెస్‌లో చేరిక thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి
Date of Publish : 02 May 2026, 01:24 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఆంధ్రప్రదేశ్ లో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై కఠిన నిబంధనలు

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
02 May, 2026 - 01:24 PM
139 వీక్షణలు

ఆంధ్రప్రదేశ్ లో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై కఠిన నిబంధనలు

ఆంధ్రప్రదేశ్‌లో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల వేగంపై రవాణాశాఖ కట్టుదిట్టమైన నియంత్రణలు అమలు చేసింది. గంటకు 80 కిలోమీటర్లకు మించకుండా బస్సులు నడవాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఓవర్ స్పీడ్‌ను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టింది.

వేగ నియంత్రణ పరికరాలు సక్రమంగా పనిచేసేలా ట్రాకింగ్ వ్యవస్థను అమలు చేసింది. ఈ వ్యవస్థ ద్వారా ప్రతి బస్సు ప్రయాణాన్ని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వాహనాలపై తక్షణ చర్యలు తీసుకుంటున్నారు.

రవాణాశాఖ చర్యలతో ఇప్పటివరకు 1,660 ప్రైవేట్ బస్సులు నియమావళికి లోబడి నడుస్తున్నాయి. భద్రతా ప్రమాణాలను కచ్చితంగా పాటించేలా అధికారులు నిరంతరం తనిఖీలు నిర్వహిస్తున్నారు.