BREAKING
శాలిగౌరారంలో కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల వికాస యాత్ర ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ గుంటూరు : ఈ వ్యక్తి మీకు తెలుసా?... శ్రీకృష్ణాష్టమి విశిష్టత.. ఆధ్యాత్మిక సందేశం ఇదే మట్టి గణపతి విగ్రహాలనే ప్రతిష్టించండి - పర్యావరణాన్ని కాపాడండి అనకాపల్లి గ్రామీణ విద్యుత్ సహకార సంస్థ ఉద్యోగుల రిలే నిరాహార దీక్ష శాలిగౌరారంలో కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల వికాస యాత్ర ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ గుంటూరు : ఈ వ్యక్తి మీకు తెలుసా?... శ్రీకృష్ణాష్టమి విశిష్టత.. ఆధ్యాత్మిక సందేశం ఇదే మట్టి గణపతి విగ్రహాలనే ప్రతిష్టించండి - పర్యావరణాన్ని కాపాడండి అనకాపల్లి గ్రామీణ విద్యుత్ సహకార సంస్థ ఉద్యోగుల రిలే నిరాహార దీక్ష
Date of Publish : 04 June 2026, 06:10 pm
Posted by : V శ్రీనివాస్

​ఆన్‌లైన్ గేమ్‌ల వ్యసనం: అప్పుల బాధతో బిర్యానీ పాయింట్‌లో వ్యక్తి ఆత్మహత్య

తెలంగాణ
/ మంచిర్యాల / లక్సెట్టిపేట
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
04 Jun, 2026 - 06:10 PM
123 వీక్షణలు

​ఆన్‌లైన్ గేమ్‌ల వ్యసనం: అప్పుల బాధతో బిర్యానీ పాయింట్‌లో వ్యక్తి ఆత్మహత్య

  • ​రూ. 10 లక్షల అప్పు.. లోన్ రికవరీ ఏజెంట్ నిలదీయడంతో మనస్తాపం

ఆన్‌లైన్ గేమ్‌ల వ్యసనం వల్ల సుమారు రూ. 10 లక్షల వరకు అప్పులు, లోన్లు చేసి అప్పుల ఊబిలో కూరుకుపోయిన కొత్తూరు గ్రామానికి చెందిన సునారికారి మహేష్ (41) అనే వ్యక్తి తీవ్ర మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడినట్లు లక్ష్మారెడ్డిపేట/లక్షెట్టిపేట ఎస్ఐ గోపతి సురేష్ తెలిపారు. ఆన్‌లైన్ గేమింగ్‌కు బానిసైన మహేష్ చేసిన అప్పులు తీరకపోగా, బుధవారం నాడు లోన్ రికవరీ వ్యక్తి వచ్చి బకాయిల విషయమై అందరి ముందూ నిలదీయడంతో తీవ్ర అవమానానికి, మానసిక ఒత్తిడికి గురయ్యాడు. ఈ మనస్తాపంతోనే అతను లక్షెట్టిపేట పట్టణంలోని ఒక బిర్యానీ పాయింట్‌లోకి వెళ్లి అక్కడ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని, పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారని సమాచారం