BREAKING
thumb లద్దిగంలో ఘనంగా గణేష్ నిమజ్జనం.. రూ.61 వేలకు లడ్డూ వేలం thumb MGM ఆసుపత్రిలో పైకప్పు ఊడి ముగ్గురికి గాయాలు thumb ప్రతి రైతుకు ఎల్‌నినో ప్రభావంపై అవగాహన కల్పించాలి thumb రొంపిచర్లలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు.. thumb డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తం.. వీధిలో మురుగు నీరు thumb పులివెందులలో ఘనంగా వినాయక లడ్డూ వేలం.. భారీ ధరలకు లడ్డూలు thumb పులివెందులలో ఉరుములు, మెరుపులతో వర్షం.. రైతుల్లో ఆశలు thumb ఆళ్లగడ్డలో ఉరుములు, మెరుపులతో వర్షం.. రైతుల్లో ఊరట thumb చిట్టిరెడ్డిపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం! thumb కొల్లి బాలు మృతికి చిర్ల జగ్గిరెడ్డి సంతాపం thumb లద్దిగంలో ఘనంగా గణేష్ నిమజ్జనం.. రూ.61 వేలకు లడ్డూ వేలం thumb MGM ఆసుపత్రిలో పైకప్పు ఊడి ముగ్గురికి గాయాలు thumb ప్రతి రైతుకు ఎల్‌నినో ప్రభావంపై అవగాహన కల్పించాలి thumb రొంపిచర్లలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు.. thumb డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తం.. వీధిలో మురుగు నీరు thumb పులివెందులలో ఘనంగా వినాయక లడ్డూ వేలం.. భారీ ధరలకు లడ్డూలు thumb పులివెందులలో ఉరుములు, మెరుపులతో వర్షం.. రైతుల్లో ఆశలు thumb ఆళ్లగడ్డలో ఉరుములు, మెరుపులతో వర్షం.. రైతుల్లో ఊరట thumb చిట్టిరెడ్డిపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం! thumb కొల్లి బాలు మృతికి చిర్ల జగ్గిరెడ్డి సంతాపం
Date of Publish : 05 August 2026, 06:22 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఆరోగ్య కేంద్రానికి వాటర్ డిస్పెన్సర్ అందజేత

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
05 Aug, 2026 - 06:22 PM
179 వీక్షణలు

పెనుగొలను, ఆగస్టు 5: ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం పెనుగొలను గ్రామంలోని ఆరోగ్య కేంద్రానికి శిరిడి సాయిబాబా సేవా కమిటీ ఆధ్వర్యంలో బుధవారం వాటర్ డిస్పెన్సర్ అందజేశారు.

ఈ సందర్భంగా హెల్త్ డిపార్ట్మెంట్ సూపర్వైజర్ సురేష్ మాట్లాడుతూ, వాటర్ డిస్పెన్సర్ ఆరోగ్య కేంద్రానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. దీనివల్ల రోగులకు అవసరమైనప్పుడు వేడి నీరు, చల్లని తాగునీరు అందించేందుకు వీలవుతుందని చెప్పారు.

కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ షేక్ సుల్తానా మాట్లాడుతూ, ఆరోగ్య కేంద్రానికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన శిరిడి సాయిబాబా సేవా కమిటీ ఆర్గనైజర్ వెదురు వెంకటరెడ్డి, కమిటీ సభ్యులను అభినందించారు. ప్రజలకు ఉపయోగపడే ఇలాంటి సేవా కార్యక్రమాలు మరింత ఆదర్శంగా నిలుస్తాయని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఏఎన్‌ఎం రత్నమాల, ఎంపీహెచ్‌ఏ పుల్లారావు, తోలేటి జయసింహ, ఇనపనూరి శంకరరావు, మీనుగు కృష్ణ, ఆశా కార్యకర్తలు, గ్రామస్థులు పాల్గొన్నారు.