BREAKING
thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం thumb ● మాతృశ్రీ వృద్ధాశ్రమంలో సాయి ధరమ్ తేజ్ జన్మదిన వేడుకలు thumb ● అక్టోబర్ 21 నుంచి పోలీస్ అమరవీరుల సంస్మరణ కార్యక్రమాలు thumb ● దివంగత లింగస్వామి కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సహాయం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం thumb ● మాతృశ్రీ వృద్ధాశ్రమంలో సాయి ధరమ్ తేజ్ జన్మదిన వేడుకలు thumb ● అక్టోబర్ 21 నుంచి పోలీస్ అమరవీరుల సంస్మరణ కార్యక్రమాలు thumb ● దివంగత లింగస్వామి కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సహాయం
Date of Publish : 04 April 2026, 03:20 pm
Posted by : V శ్రీనివాస్

ఆర్టీసీ బస్సుల్లో వయోవృద్ధులకు రాయితీలు పునరుద్ధరించాలని డిమాండ్

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
04 Apr, 2026 - 03:20 PM
222 వీక్షణలు

ఆర్టీసీ బస్సుల్లో వయోవృద్ధులకు రాయితీలు పునరుద్ధరించాలని డిమాండ్

మంచిర్యాల జిల్లా కేంద్రంలో నిర్వహించిన వయోవృద్ధుల సంక్షేమ సంఘం సమావేశంలో, తెలంగాణ రాష్ట్రంలోని ఆర్టీసీ బస్సుల్లో వయోవృద్ధులకు గతంలో అమల్లో ఉన్న ప్రయాణ రాయితీలను వెంటనే పునరుద్ధరించాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం అభినందనీయమని పేర్కొంటూనే, అదే విధంగా వయోవృద్ధుల పట్ల కూడా ప్రభుత్వం సమాన దృష్టి సారించి వారి ఆర్థిక ఇబ్బందులను తొలగించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వయోవృద్ధుల సంక్షేమ సంఘం మరియు సింగరేణి విశ్రాంత ఉద్యోగుల సంఘం ప్రతినిధులు గజెల్లి వెంకటయ్య, జెట్టి మురహరి, ఆర్. రాజన్న, ఆది రాజయ్య, మాదరబోయిన మల్లేష్, గుజ్జ శంకర్, ముత్యాల రాయమల్లు, గుజ్జ మల్లేష్, సల్లూరు గణపతి తదితరులు పాల్గొని, సింగరేణి విశ్రాంత ఉద్యోగులతో సహా రాష్ట్రంలోని వయోవృద్ధులందరికీ ఈ రాయితీ సౌకర్యాన్ని వెంటనే వర్తింపజేయాలని నినదించారు