BREAKING
జరుగు పంచాయతీ ఎస్టీ కాలనీలో పౌర హక్కుల దినోత్సవం నిర్వహణ అంగన్వాడీ, ఆశా వర్కర్ల పోరాటానికి వైఎస్సార్‌సీపీ పూర్తి మద్దతు – చిర్ల జగ్గిరెడ్డి చెరువు అభివృద్ధి పనులకు శ్రీకారం.. పడమటికోనలో హరితమ్మ, నిశ్చల్ నాగిరెడ్డి ప్రారంభం స్వామి వివేకానంద యూత్ ఫౌండేషన్ - శ్రీశైలం వారి ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిభిరం. గురు పౌర్ణమి మహోత్సవాలు శిరిడి సాయిబాబా చిత్రపటానికి పూలమాలవేసి ఊరేగింపు తక్కళ్లపహాడ్ గ్రామ సభ – జల సిరి కార్యక్రమం విజయవంతం శ్రీశైల దేవస్థాన 9వ ధర్మకర్తల మండలి సమావేషం. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని, ర్యాలీ నిర్వహణ గణపవరంలో ఘనంగా జరిగిన నియోజకవర్గ స్థాయి అమరావతి ఛాంపియన్షిప్ ఆటల పోటీలు బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి వద్ద 300 మందికి అన్నదానం.. రెడీ టూ సర్వ్ ఫౌండేషన్ సేవా జరుగు పంచాయతీ ఎస్టీ కాలనీలో పౌర హక్కుల దినోత్సవం నిర్వహణ అంగన్వాడీ, ఆశా వర్కర్ల పోరాటానికి వైఎస్సార్‌సీపీ పూర్తి మద్దతు – చిర్ల జగ్గిరెడ్డి చెరువు అభివృద్ధి పనులకు శ్రీకారం.. పడమటికోనలో హరితమ్మ, నిశ్చల్ నాగిరెడ్డి ప్రారంభం స్వామి వివేకానంద యూత్ ఫౌండేషన్ - శ్రీశైలం వారి ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిభిరం. గురు పౌర్ణమి మహోత్సవాలు శిరిడి సాయిబాబా చిత్రపటానికి పూలమాలవేసి ఊరేగింపు తక్కళ్లపహాడ్ గ్రామ సభ – జల సిరి కార్యక్రమం విజయవంతం శ్రీశైల దేవస్థాన 9వ ధర్మకర్తల మండలి సమావేషం. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని, ర్యాలీ నిర్వహణ గణపవరంలో ఘనంగా జరిగిన నియోజకవర్గ స్థాయి అమరావతి ఛాంపియన్షిప్ ఆటల పోటీలు బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి వద్ద 300 మందికి అన్నదానం.. రెడీ టూ సర్వ్ ఫౌండేషన్ సేవా
www.ntodaynews.com

అభివృద్ధి దిశగా మరో ముందడుగు కొణిజర్ల యూత్ కృతజ్ఞతాభివందనం

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
26 Apr, 2026 - 06:20 PM
105 వీక్షణలు

అభివృద్ధి దిశగా మరో ముందడుగు కొణిజర్ల యూత్ కృతజ్ఞతాభివందనం

20 సంవత్సరాల పాత రోడ్డు, శాసనసభ్యులు శ్రీ సొంగారోషన్ కుమార్ ప్రత్యేక దృష్టితో నేడు అభివృద్ధి చెందింది. ఈ సందర్భంగా, తమ గ్రామ అభివృద్ధికి సహకరించినందుకు కొణిజర్ల యూత్ వారు శాసనసభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఈ రోజు శాసనసభ్యుల క్యాంపు కార్యాలయంలో గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ డైరెక్టర్ పల్లి శ్రీను ఆధ్వర్యంలో, కొణిజర్ల యూత్ శాసనసభ్యులను ఘనంగా సన్మానించారు.

కొణిజర్ల గ్రామం ఎన్నో సంవత్సరాలుగా అభివృద్ధికి దూరంగా ఉండగా, శాసనసభ్యుల దూరదృష్టి, కృషితో ఈ గ్రామం రూపురేఖలు మారుతున్నాయి. లింగపాలెం నుండి ధర్మాజీగూడెం వరకు కొణిజర్ల మీదుగా రూ. 3.75 కోట్ల వ్యయంతో తారు రోడ్డు నిర్మాణం, రూ. 23 లక్షలతో డ్రైన్స్ నిర్మాణం, రూ. 40 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టడం జరిగింది. అదనంగా, సుమారు రూ. 2,50,000 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు గ్రామ ప్రజలకు అందజేయడం జరిగింది.

ఈ అభివృద్ధి కార్యక్రమాల పట్ల కృతజ్ఞతగా, కొణిజర్ల యూత్ శాసనసభ్యులను సత్కరించారు. అలాగే, మై టీడీపీ యాప్‌లో యాక్టివ్‌గా ఉన్న భూత్ ఇంచార్జ్ పొదిల రాజు మరియు కో-ఇంచార్జ్‌లకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గౌరవ శ్రీ నారా లోకేష్ గారి నుండి అందిన ప్రశంసా పత్రాలు, టీ-షర్టులను శాసనసభ్యులు అందజేసి అభినందించారు.

గ్రామ అభివృద్ధి కోసం కట్టుబడి పనిచేస్తున్న శాసనసభ్యులపై ప్రజల విశ్వాసం మరింత బలపడుతోంది.