BREAKING
thumb ● ఇటిక్యాలలో అంగన్ మిలన్ సేవ కార్యక్రమం thumb ● గాంధీ, శాస్త్రి విగ్రహాలకు ఎమ్మెల్యే గళ్ళా మాధవి నివాళులు thumb ● సంస్థాన్ నారాయణపురంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు thumb ● పట్టాభిపురంలో పేకాట స్థావరంపై టాస్క్‌ఫోర్స్ దాడి thumb ● లోతట్టు ప్రాంత సమస్యను పరిష్కరించాలి thumb ● ఆరోగ్యశ్రీ ఉద్యోగుల హక్కుల సాధనకై తుర్కయాంజాల్‌లో రాష్ట్ర స్థాయి సమావేశం thumb ● చంద్రబాబు పర్యటనకు తరలివెళ్లిన లద్దిగం నుంచి టీడీపీ శ్రేణుల thumb ● తక్కెపహాడ్‌లో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కేటాయింపుపై వివాదం thumb ● గాంధీ జయంతి సందర్భంగా నివాళులర్పించిన ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ thumb ● సఫాయి మిత్రుల సేవలు అభినందనీయం thumb ● ఇటిక్యాలలో అంగన్ మిలన్ సేవ కార్యక్రమం thumb ● గాంధీ, శాస్త్రి విగ్రహాలకు ఎమ్మెల్యే గళ్ళా మాధవి నివాళులు thumb ● సంస్థాన్ నారాయణపురంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు thumb ● పట్టాభిపురంలో పేకాట స్థావరంపై టాస్క్‌ఫోర్స్ దాడి thumb ● లోతట్టు ప్రాంత సమస్యను పరిష్కరించాలి thumb ● ఆరోగ్యశ్రీ ఉద్యోగుల హక్కుల సాధనకై తుర్కయాంజాల్‌లో రాష్ట్ర స్థాయి సమావేశం thumb ● చంద్రబాబు పర్యటనకు తరలివెళ్లిన లద్దిగం నుంచి టీడీపీ శ్రేణుల thumb ● తక్కెపహాడ్‌లో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కేటాయింపుపై వివాదం thumb ● గాంధీ జయంతి సందర్భంగా నివాళులర్పించిన ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ thumb ● సఫాయి మిత్రుల సేవలు అభినందనీయం
Date of Publish : 18 August 2026, 01:17 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

అభివృద్ధి.. సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
18 Aug, 2026 - 01:17 PM
64 వీక్షణలు

సుప్రియన్ పేటలో ‘రెండేళ్ల నమ్మకం – అభివృద్ధి సంక్షేమం’ కార్యక్రమం

నగరం: అభివృద్ధి, సంక్షేమమే కూటమి ప్రభుత్వ ప్రధాన నినాదమని తెలుగుదేశం నాయకులు పేర్కొన్నారు. నగరంలోని సుప్రియన్ పేటలో నిర్వహించిన “రెండేళ్ల నమ్మకం – అభివృద్ధి సంక్షేమం” కార్యక్రమంలో వారు పాల్గొని ప్రజలకు ప్రభుత్వ కార్యక్రమాలను వివరించారు.

ఈ సందర్భంగా అమరావతి రాజధాని నిర్మాణ పనులు, పోలవరం ప్రాజెక్టు పురోగతి, స్త్రీ శక్తి పథకం, అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం తదితర సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.

అనంతరం సుప్రియన్ పేటలో చేపట్టనున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులకు నాయకులు శంకుస్థాపన చేశారు. ప్రజల అవసరాలను గుర్తించి మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పట్టణ అధ్యక్షుడు తాటి అప్పారావు, గ్రంథాలయ చైర్మన్ తనగల అనిల్, సొసైటీ చైర్మన్ తిరుమెల్లి రామారావు తదితరులు పాల్గొన్నారు