BREAKING
thumb ● సంస్థాన్ నారాయణపూర్‌లో నాటు కోళ్లకు విషప్రయోగం? thumb ● వైట్ ప్లేట్ వాహనాలతో ప్రయాణికుల తరలింపుపై టాక్సీ అసోసియేషన్ ఆందోళన thumb ● పైపులైన్‌ మరమ్మతులతో 131 ఆవాసాలకు తాగునీటి సరఫరా నిలిపివేత thumb ● జనగాం గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● ఆత్రేయపురం జెడ్పీటీసీ అభ్యర్థిగా గూడపాటి శ్రీనివాసరావు thumb ● తుపాను బాధితులకు అందుబాటులో ఉండి సేవలందించాలి thumb ● ఆత్రేయపురం మండలంలో 19 స్థానాల్లో వైఎస్సార్‌సీపీ పోటీ thumb ● ఆత్రేయపురం మండలంలో 19 ఎంపీటీసీ స్థానాలకు 43 మంది పోటీ thumb ● స్థానిక సంస్థల ఎన్నికల ఏర్పాట్లపై పరిశీలకురాలు పి. ప్రశాంతి సమీక్ష thumb ● తొట్టంబేడు మండలంలో ఆసక్తికరంగా చిట్టత్తూరు ఎంపీటీసీ పోరు thumb ● సంస్థాన్ నారాయణపూర్‌లో నాటు కోళ్లకు విషప్రయోగం? thumb ● వైట్ ప్లేట్ వాహనాలతో ప్రయాణికుల తరలింపుపై టాక్సీ అసోసియేషన్ ఆందోళన thumb ● పైపులైన్‌ మరమ్మతులతో 131 ఆవాసాలకు తాగునీటి సరఫరా నిలిపివేత thumb ● జనగాం గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● ఆత్రేయపురం జెడ్పీటీసీ అభ్యర్థిగా గూడపాటి శ్రీనివాసరావు thumb ● తుపాను బాధితులకు అందుబాటులో ఉండి సేవలందించాలి thumb ● ఆత్రేయపురం మండలంలో 19 స్థానాల్లో వైఎస్సార్‌సీపీ పోటీ thumb ● ఆత్రేయపురం మండలంలో 19 ఎంపీటీసీ స్థానాలకు 43 మంది పోటీ thumb ● స్థానిక సంస్థల ఎన్నికల ఏర్పాట్లపై పరిశీలకురాలు పి. ప్రశాంతి సమీక్ష thumb ● తొట్టంబేడు మండలంలో ఆసక్తికరంగా చిట్టత్తూరు ఎంపీటీసీ పోరు
మంచి మాట
Date of Publish : 28 October 2026, 01:13 pm
Posted by : SEETHA KIRAN KUMAR

నటుడు ఇమ్రాన్ ఖాన్‌కు హైకోర్టులో ఊరట

జాతీయం జాతీయం
Reporter
Seetha Kiran Kumar హన్మకొండ మండలం
28 Oct, 2026 - 01:13 PM
19 వీక్షణలు
  • దేశం విడిచి వెళ్లాలన్న FRRO ఆదేశాలపై మధ్యంతర ఉపశమనం

ముంబై | ఎన్ టుడే న్యూస్‌:

బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ ఖాన్‌కు బాంబే హైకోర్టులో ఊరట లభించినట్లు సమాచారం. ముంబైలో నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్న నేపథ్యంలో దేశం విడిచి వెళ్లాలని విదేశీయుల ప్రాంతీయ నమోదు కార్యాలయం (FRRO) విధించిన గడువుపై కోర్టు జోక్యం చేసుకుంది.

ఈ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తి నేపథ్యంలో తదుపరి విచారణను నవంబర్ 2కు వాయిదా వేసినట్లు తెలుస్తోంది. అప్పటివరకు నటుడిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని కోర్టు ఆదేశించినట్లు సమాచారం.

ఈ కేసులో తదుపరి విచారణలో కోర్టు తీసుకునే నిర్ణయంపై ఆసక్తి నెలకొంది.