BREAKING
thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి thumb ● తక్షణమే ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి సీపీఎం రాష్ట్ర నేత ఎండి అబ్బాస్ thumb ● మారమ్మ జాతర విందులో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నాయకులు thumb ● పెదకూరపాడులో ఘనంగా గుర్రం జాషువా జయంతి వేడుకలు thumb ● 119వ భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి thumb ● తక్షణమే ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి సీపీఎం రాష్ట్ర నేత ఎండి అబ్బాస్ thumb ● మారమ్మ జాతర విందులో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నాయకులు thumb ● పెదకూరపాడులో ఘనంగా గుర్రం జాషువా జయంతి వేడుకలు thumb ● 119వ భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు
Date of Publish : 14 August 2026, 08:04 pm
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

అడవి పంది అడ్డం రావడంతో బైక్ నుండి కింద పడి తీవ్ర గాయాలై వ్యక్త వ్యక్తి మృతి...

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
14 Aug, 2026 - 08:04 PM
62 వీక్షణలు

అడవి పంది అడ్డం రావడంతో బైక్ నుండి కింద పడి తీవ్ర గాయాలై వ్యక్త వ్యక్తి మృతి...

చిత్తూరు జిల్లా.

 బంగారుపాలెం.

అడవి పంది అడ్డం రావడంతో బైక్ నుండి కింద పడి తీవ్ర గాయాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వ్యక్తి మృతిచెందిన ఘటన పైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు బంగారుపాళ్యం సిఐ కత్తి శ్రీనివాసులు ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన కథనం మేరకు ఈనెల 10వ తేదీన మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో  బంగారుపాలెం మండలం కీరమంద గ్రామానికి చెందిన బాలాజీ అనే వ్యక్తి పెయింటర్ గా పనిచేస్తూ వృత్తిరీత్యా పలమనేరు లో పెయింటింగ్ పని పూర్తిచేసుకుని , ద్విచక్ర వాహనంలో మొగిలి ఘాట్ రెండవ స్పీడ్ బ్రేకర్ వద్ద వస్తూ ఉండగా ఒక అడవి పంది ద్విచక్ర వాహనానికి అడ్డం రావడంతో సడన్గా బ్రేక్ పట్టి కిందపడి స్పీడ్ బ్రేకర్ పక్కన ఉన్న రైలింగ్కు తల తగిలి తీవ్ర గాయాలయిందని, స్థానికుల సమాచారం మేరకు చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా మెరుగైన వైద్య సేవల నిమిత్తం తిరుపతి స్విమ్స్  ఆసుపత్రికి తరలించామన్నారు. బుధవారం రాత్రి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడని బాలాజీ తండ్రి జగన్నాథం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. మృతుడికి భార్య గీతాంజలి ఒక కొడుకు కూతురు ఉన్నట్లు తెలిపారు