BREAKING
thumb ● బీజేవైఎం జిల్లా అధికారిగా నాంపల్లి సతీష్ నియామకం thumb ● సంగారెడ్డి:మల్కాపూర్‌లో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు thumb ● సరస్వతి దేవి అలంకరణలో బోయకొండ గంగమ్మ తల్లి thumb ● శ్రీ బోయకొండ గంగమ్మకు పట్టు వస్త్రా లు సమర్పించిన పెద్ద రెడ్డి రామచంద్రారెడ్డి దంపతులు! thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ thumb ● రామన్నపేట సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● మహేశ్వరి దేవి అలంకరణలో దర్శనమిచ్చిన వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు thumb ● డిండి ఎత్తిపోతల పథకానికి అడ్డంకులు సృష్టించవద్దు thumb ● పులివెందులలో ఊపందుకున్న మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ thumb ● మునగపాక పీహెచ్‌సీలో మాత్రలు ముక్కలుగా మారాయంటూ రోగి ఆందోళన thumb ● బీజేవైఎం జిల్లా అధికారిగా నాంపల్లి సతీష్ నియామకం thumb ● సంగారెడ్డి:మల్కాపూర్‌లో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు thumb ● సరస్వతి దేవి అలంకరణలో బోయకొండ గంగమ్మ తల్లి thumb ● శ్రీ బోయకొండ గంగమ్మకు పట్టు వస్త్రా లు సమర్పించిన పెద్ద రెడ్డి రామచంద్రారెడ్డి దంపతులు! thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ thumb ● రామన్నపేట సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● మహేశ్వరి దేవి అలంకరణలో దర్శనమిచ్చిన వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు thumb ● డిండి ఎత్తిపోతల పథకానికి అడ్డంకులు సృష్టించవద్దు thumb ● పులివెందులలో ఊపందుకున్న మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ thumb ● మునగపాక పీహెచ్‌సీలో మాత్రలు ముక్కలుగా మారాయంటూ రోగి ఆందోళన
Date of Publish : 19 July 2026, 01:37 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

అధిక లోడుతో వెళ్తున్న ఇసుక లారీ స్వాధీనం

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
19 Jul, 2026 - 01:37 PM
126 వీక్షణలు

అధిక లోడుతో వెళ్తున్న ఇసుక లారీ స్వాధీనం

చింతలపూడి నియోజకవర్గ రిపోర్టర్ కుడిపుడి సత్తి బాబు

ఏలూరు జిల్లా, చింతలపూడి, జూలై 19: అక్రమ ఇసుక రవాణాపై చింతలపూడి పోలీసులు చర్యలు చేపట్టారు. రేచర్ల సమీపంలో అధిక లోడుతో వెళ్తున్న ఇసుక లారీని ఆదివారం ఎస్సై సతీష్ తన సిబ్బందితో కలిసి స్వాధీనం చేసుకున్నారు.

పోలీసుల వివరాల ప్రకారం, లారీలో నిబంధనల ప్రకారం 28 టన్నుల ఇసుక మాత్రమే ఉండాల్సి ఉండగా, అదనంగా సుమారు 15 టన్నులు లోడ్ చేసి మొత్తం 43 టన్నులతో తరలిస్తున్నట్లు గుర్తించారు. దీంతో లారీని స్వాధీనం చేసుకుని చింతలపూడి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

స్వాధీనం చేసుకున్న లారీని తదుపరి చర్యల కోసం రవాణా శాఖ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్‌కు అప్పగించనున్నట్లు ఎస్సై సతీష్ తెలిపారు.

ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఇసుక రవాణా చేసే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని ఎస్సై సతీష్ హెచ్చరించారు.