BREAKING
thumb ● హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ thumb ● బీఆర్‌ఎస్, బీజేపీ వార్డు సభ్యులు కాంగ్రెస్‌లో చేరిక thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ thumb ● బీఆర్‌ఎస్, బీజేపీ వార్డు సభ్యులు కాంగ్రెస్‌లో చేరిక thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి
Date of Publish : 20 June 2026, 10:30 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఏఎస్ పేట తహసిల్దార్ కార్యాలయంలో ఏసీబీ మెరుపు దాడులు

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
20 Jun, 2026 - 10:30 PM
122 వీక్షణలు

రూ.20 వేల లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడిన తహసిల్దార్ డి.ఎస్.స్వరూప్

నెల్లూరు జిల్లా ఏఎస్ పేట మండల తహసిల్దార్ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు శనివారం ఆకస్మికంగా దాడులు నిర్వహించారు.

ఇటీవలే బాధ్యతలు స్వీకరించిన తహసిల్దార్ డి.ఎస్.స్వరూప్, పట్టాదారు పాస్ పుస్తకంలో పేరు మార్పు (మ్యూటేషన్) చేయడానికి ఓ రైతు వద్ద రూ.20 వేల లంచం డిమాండ్ చేసి స్వీకరించినట్లు ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. దీనిపై బాధిత రైతు ఏసీబీ అధికారులను ఆశ్రయించగా, వారి సూచనల మేరకు అధికారులు వలపన్ని తహసిల్దార్‌ను లంచం తీసుకుంటున్న సమయంలోనే రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

తరువాత ఏసీబీ అధికారులు కార్యాలయంలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించి కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనతో ప్రాంతంలో ఒక్కసారిగా కలకలం రేగింది.

పూర్తి వివరాలను త్వరలో వెల్లడిస్తామని అధికారులు తెలిపారు. కేసు దర్యాప్తు కొనసాగుతోందని అవినీతి నిరోధక శాఖ వర్గాలు పేర్కొన్నాయి.