BREAKING
thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ
Date of Publish : 14 April 2026, 08:09 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఏలూరు బస్టాండ్ వద్ద 14 కాసుల బంగారు ఆభరణాల చోరీ కేసు ఛేదింపు

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
14 Apr, 2026 - 08:09 PM
215 వీక్షణలు

ఏలూరు బస్టాండ్ వద్ద 14 కాసుల బంగారు ఆభరణాల చోరీ కేసు ఛేదింపు

ఏలూరు: ఏలూరు బస్టాండ్ వద్ద 14 కాసుల బంగారు ఆభరణాలు చోరీకి గురైన కేసును ఏలూరు త్రీ టౌన్ పోలీసులు ఛేదించారు. నిందితురాలిని అదుపులోకి తీసుకొని, ఆమె వద్ద నుండి దొంగిలించబడిన మొత్తం 14 కాసుల బంగారు ఆభరణాలను రికవరీ చేశారు.

కేసు వివరాలు

తేదీ: 23.03.2026

స్థలం: ఏలూరు బస్టాండ్

భాదితురాలు: మచిలీపట్నానికి చెందిన కోసి కృష్ణవేణి, తన కుమార్తెతో కలిసి రాజమండ్రి నుండి మచిలీపట్నం వెళ్తుండగా, బస్టాండ్‌లో బస్సు మారుతున్న సమయంలో ఆమె చేతి బ్యాగులోని బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయి.

పోలీసుల చర్యలు

ఈ విషయాన్ని ఏలూరు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ కు ఫిర్యాదు చేసిన భాదితురాలి బంగారు ఆభరణాలను రికవరీ చేయడానికి పోలీసులు ప్రత్యేక బృందం ఏర్పాటుచేశారు. సాంకేతిక ఆధారాలు, నిఘా ఆధారాలు ఉపయోగించి నిందితురాలను పట్టుకున్నారు.

నిందితురాలివారి వివరాలు

నిందితురాలిగా ముప్పవరపు సత్యనారాయణమ్మ (62) ను గుర్తించారు. ఆమె కాటేరు గ్రామం, తూర్పు గోదావరి జిల్లా కు చెందిన మహిళ.

రికవరీ చేసిన ఆభరణాలు

బంగారు హారం

నెక్లేసు

బ్రాస్లెట్

మాటీలు

మూడు జతల చెవి దిద్దులు

రెండు ఉంగరాలు

పోలీసుల సూచన

ఈ సందర్భంగా ఏలూరు 3 టౌన్ ఇన్స్పెక్టర్ కోటేశ్వర రావు తెలిపారు, ప్రజలు రద్దీ ప్రదేశాలలో తమ వస్తువుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

పోలీసుల ప్రశంసలు

ఈ కేసు ఛేదింపు విధానంపై ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్, డీఎస్పీ డి. శ్రావణ్ కుమార్ మరియు ఇన్‌స్పెక్టర్ కోటేశ్వర రావు పోలీసు సిబ్బందిని అభినందించారు.

పోలీసుల అవగాహన మరియు వేగవంతమైన చర్యలతో చోరీ కేసు త్వరగా ఛేదించబడింది.