BREAKING
thumb ● బోయకొండ గంగమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించిన మధుసూదన్ నాయుడు దంపతులు thumb ● ఉరుమడ్లలో అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న కంచర్ల భూపాల్ రెడ్డి thumb ● పుదిపట్లలో వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా దసరా నవరాత్రి ఉత్సవాలు thumb ● మధుసూదనాచారి జన్మదినం సందర్భంగా రెడీ టు సర్వ్ ఫౌండేషన్ లో సేవా కార్యక్రమాలు thumb ● నార్కెడిమిల్లి శివారులో పేకాట శిబిరంపై పోలీసుల దాడి thumb ● మంచి పనులు చేస్తూ వినయంతో జీవించాలి: ఎన్. రామచంద్రారెడ్డి thumb ● వెలిచేరులో టీడీపీలో చేరిన 50 వైసీపీ కుటుంబాలు thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● బోయకొండ గంగమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించిన మధుసూదన్ నాయుడు దంపతులు thumb ● ఉరుమడ్లలో అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న కంచర్ల భూపాల్ రెడ్డి thumb ● పుదిపట్లలో వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా దసరా నవరాత్రి ఉత్సవాలు thumb ● మధుసూదనాచారి జన్మదినం సందర్భంగా రెడీ టు సర్వ్ ఫౌండేషన్ లో సేవా కార్యక్రమాలు thumb ● నార్కెడిమిల్లి శివారులో పేకాట శిబిరంపై పోలీసుల దాడి thumb ● మంచి పనులు చేస్తూ వినయంతో జీవించాలి: ఎన్. రామచంద్రారెడ్డి thumb ● వెలిచేరులో టీడీపీలో చేరిన 50 వైసీపీ కుటుంబాలు thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ
Date of Publish : 14 July 2026, 12:47 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

డ్వాక్రా మహిళలకు ఉచిత ఎగ్ కార్ట్స్.. స్వయం ఉపాధికి ప్రభుత్వం చేయూత

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
14 Jul, 2026 - 12:47 PM
98 వీక్షణలు

ఆంధ్రప్రదేశ్‌లో మహిళా సాధికారతకు ప్రాధాన్యం ఇస్తూ కూటమి ప్రభుత్వం మరో ఉపాధి కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. డ్వాక్రా మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో ఉచితంగా ఎగ్ కార్ట్స్ పంపిణీ చేపట్టింది.

ఈ పథకం కింద ఎంపికైన మహిళలకు సుమారు రూ.50 వేల విలువైన ఎగ్ కార్ట్‌ను ఉచితంగా అందజేస్తున్నారు. ఈ కార్ట్ ద్వారా గుడ్ల విక్రయ వ్యాపారం ప్రారంభించి స్థిరమైన ఆదాయం పొందే అవకాశం కల్పిస్తున్నారు.

ఈ కార్యక్రమంతో మహిళలు స్వయం ఉపాధి దిశగా అడుగులు వేయడంతో పాటు నెలకు సుమారు రూ.20 వేల నుంచి రూ.50 వేల వరకు ఆదాయం సంపాదించే అవకాశముందని అధికారులు పేర్కొంటున్నారు. మహిళల ఆర్థిక స్వావలంబనను పెంపొందించడంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలను విస్తరించడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశమని ప్రభుత్వం వెల్లడించింది.