BREAKING
thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌ thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌
Date of Publish : 14 July 2026, 02:39 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఏపీలో పీఎం సూర్యఘర్: బీసీలకు అదనపు సబ్సిడీ.. తెలుసుకోండి!

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
14 Jul, 2026 - 02:39 PM
135 వీక్షణలు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో పీఎం సూర్యఘర్ – ఉచిత విద్యుత్ పథకం కింద 2 కిలోవాట్ల సోలార్ రూఫ్‌టాప్ ఏర్పాటు చేసుకునే బీసీ కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అదనపు రాయితీ ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం అందించే రూ.60,000 సబ్సిడీకి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం రూ.20,000 సబ్సిడీ అందించనుంది. దీంతో అర్హులైన లబ్ధిదారులకు మొత్తం రూ.80,000 వరకు సబ్సిడీ లభించే అవకాశం ఉంది.

ఈ ప్రయోజనం నెలకు 200 యూనిట్లలోపు విద్యుత్ వినియోగించే అర్హ కుటుంబాలకు వర్తిస్తుంది. ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 27.2 లక్షల మంది లబ్ధి పొందనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

ముఖ్య గమనిక:

ఈ విషయంపై అవగాహన లేకపోవడాన్ని ఆసరాగా చేసుకుని కొంతమంది సోలార్ వెండర్లు లబ్ధిదారుల నుంచి అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. కాబట్టి సోలార్ వ్యవస్థ ఏర్పాటు చేసుకునే ముందు ప్రభుత్వం నిర్ణయించిన సబ్సిడీ వివరాలు, మొత్తం ఖర్చు, మీ వాటా ఎంత అనే విషయాలను అధికారికంగా నిర్ధారించుకుని మాత్రమే చెల్లింపులు చేయండి.