BREAKING
thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌ thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌
Date of Publish : 14 July 2026, 03:36 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఆంధ్రప్రదేశ్‌లో ఓటరు జాబితా ప్రత్యేక సవరణ షెడ్యూల్ సవరణ

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
14 Jul, 2026 - 03:36 PM
93 వీక్షణలు
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో 01.07.2026 అర్హత తేదీ ఆధారంగా చేపడుతున్న ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (SIR) కార్యక్రమానికి సంబంధించి భారత ఎన్నికల సంఘం సవరించిన షెడ్యూల్‌ను విడుదల చేసింది. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి పంపిన ఉత్తర్వుల్లో ఈ మేరకు పేర్కొంది.
సవరించిన షెడ్యూల్:
బీఎల్‌వోల ఇంటింటి సర్వే: 15 జూన్ 2026 నుంచి 24 జూలై 2026 వరకు
పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ/పునర్వ్యవస్థీకరణ: 24 జూలై 2026లోగా
ముసాయిదా ఓటరు జాబితా ప్రచురణ: 31 జూలై 2026
దరఖాస్తులు, అభ్యంతరాల స్వీకరణ: 31 జూలై నుంచి 30 ఆగస్టు 2026 వరకు
దరఖాస్తులు, అభ్యంతరాల పరిశీలన మరియు పరిష్కారం: 31 జూలై నుంచి 28 సెప్టెంబర్ 2026 వరకు
తుది ఓటరు జాబితా ప్రచురణ: 3 అక్టోబర్ 2026
ఈ సవరించిన షెడ్యూల్‌ను అన్ని సంబంధిత అధికారులు, సిబ్బందికి వెంటనే తెలియజేయాలని, అందుబాటులో ఉన్న అన్ని మాధ్యమాల ద్వారా విస్తృత ప్రచారం నిర్వహించాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. అలాగే గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు కూడా లిఖితపూర్వకంగా సమాచారం అందించాలని సూచించింది.