BREAKING
thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ
Date of Publish : 28 August 2026, 01:13 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

అసెంబ్లీలో సీఎం సీటు వదిలి మంత్రుల మధ్య కూర్చున్న విజయ్....

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
28 Aug, 2026 - 01:13 PM
89 వీక్షణలు

అసెంబ్లీలో సీఎం సీటు వదిలి మంత్రుల మధ్య కూర్చున్న విజయ్.. వైరల్‌గా మారిన తీరు

తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ మరోసారి వార్తల్లో నిలిచారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఆయన తనకు కేటాయించిన ముఖ్యమంత్రి సీటును వదిలి మంత్రుల మధ్య కూర్చున్నారు.

చర్చలు జరుగుతున్న సమయంలో మంత్రుల మధ్య నుంచే పాల్గొన్న విజయ్ తీరు అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ముఖ్యమంత్రి పదవి ప్రత్యేకమైనదే అయినా తాను కూడా మంత్రివర్గంలో భాగమేనన్న సందేశం ఇవ్వడానికే విజయ్ ఇలా వ్యవహరించారని టీవీకే వర్గాలు చెబుతున్నాయి.

సాధారణంగా ముఖ్యమంత్రి స్థానానికి ప్రత్యేక ప్రాధాన్యం ఉంటుంది. అయితే విజయ్ తీసుకున్న ఈ నిర్ణయం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. ప్రస్తుతం విజయ్ ఏ కార్యక్రమం చేసినా సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారుతోంది.