BREAKING
thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌ thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌
Date of Publish : 14 July 2026, 03:40 pm
Posted by : V శ్రీనివాస్

ఇసుక రీచ్‌లు అందుబాటులో ఉన్నాయి

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
14 Jul, 2026 - 03:40 PM
134 వీక్షణలు

​మంచిర్యాల: మంచిర్యాల జిల్లా ప్రజల గృహ నిర్మాణ అవసరాల కోసం 'మన ఇసుక వాహనం' ద్వారా అధికారికంగా నిర్వహిస్తున్న ముల్కల్ల, తాళ్లపల్లి, ఇందారం, బతుకమ్మ వాగు, కొల్లూర్ ఇసుక రీచ్‌లు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయని గనుల మరియు భూగర్భ శాఖ సహాయ సంచాలకులు జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. రాబోయే వర్షాకాలంలో వర్షాల వల్ల రీచ్‌లు నడవని పరిస్థితి ఉంటుందని, కావున ఇళ్ల నిర్మాణ పనులు చేపట్టేవారు తమకు కావలసిన ఇసుకను ముందే ఆన్‌లైన్ ద్వారా ఆర్డర్ చేసుకొని ఇళ్ల వద్ద నిల్వ చేసుకోవాలని ఆయన జిల్లా ప్రజలకు సూచించారు.

​ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా ఇసుకను అక్రమంగా రవాణా చేసినా, లేదా నిబంధనలకు విరుద్ధంగా నిల్వ ఉంచినా చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు ఈ సందర్భంగా హెచ్చరించారు. అక్రమ ఇసుక రవాణాకు పాల్పడే వారిపై మరియు వారికి సహకరించే వ్యక్తులపై కూడా కఠినమైన చట్టాల కింద క్రిమినల్ కేసులు నమోదు చేయడం జరుగుతుందని సహాయ సంచాలకులు జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు