BREAKING
thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి
Date of Publish : 19 April 2026, 07:00 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

పోలిశెట్టిపాడులో ఉచిత మెగా వైద్య శిబిరం

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
19 Apr, 2026 - 07:00 PM
190 వీక్షణలు

ఏపీ మాదిగ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ వాసం మునియ్య ఆధ్వర్యంలో పోలిశెట్టిపాడులో ఉచిత మెగా వైద్య శిబిరం

ఎన్టీఆర్ జిల్లా, ఏ కొండూరు మండలం పోలిశెట్టిపాడు

ప్రముఖ కార్పొరేట్ వైద్యశాలలు అయిన ఒమేగా హాస్పిటల్స్ మరియు ఏపీ మాదిగ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ వాసం మునియ్య సంయుక్త ఆధ్వర్యంలో పోలిశెట్టిపాడు గ్రామంలో ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేయబడింది.

ఈ శిబిరంలో అనుభవజ్ఞులైన వైద్యుల బృందం గ్రామస్తులకు వివిధ రకాల ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, ప్రత్యేక వైద్య సేవలు అందించారు. గుండె సంబంధిత వ్యాధులు, కిడ్నీ సమస్యలు, ఎముకలు మరియు కీళ్ల నొప్పులు, స్త్రీల ఆరోగ్య సమస్యలు, షుగర్, బీపీ వంటి దీర్ఘకాలిక వ్యాధులకు సంబంధించి ప్రత్యేక చికిత్సలు అందిస్తున్న ఈ శిబిరం గ్రామ ప్రజలకు అపారమైన సేవలను అందించింది.

ఈ కార్యక్రమం ద్వారా గ్రామస్తులు తమ ఆరోగ్య పరిస్థితిని మేము చేసుకోగలిగే స్థాయికి తెచ్చుకోవడం సాధ్యం అయ్యింది, అనేక మంది ప్రజలు ఈ శిబిరంలో పాల్గొని ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నారు.