BREAKING
thumb ● హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ thumb ● బీఆర్‌ఎస్, బీజేపీ వార్డు సభ్యులు కాంగ్రెస్‌లో చేరిక thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ thumb ● బీఆర్‌ఎస్, బీజేపీ వార్డు సభ్యులు కాంగ్రెస్‌లో చేరిక thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి
Date of Publish : 26 June 2026, 06:45 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఏపీ పాఠశాలల్లో ఏఐతో హాజరు నమోదు.. గ్రూప్ ఫొటో తీస్తే చాలు అటెండెన్స్ ఆటోమేటిక్!

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
26 Jun, 2026 - 06:45 PM
91 వీక్షణలు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరు నమోదును మరింత ఆధునికంగా మార్చేందుకు విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. కృత్రిమ మేధస్సు (ఏఐ) ఆధారిత ఫేస్ రికగ్నిషన్ సాంకేతికతను వినియోగిస్తూ కొత్త హాజరు విధానాన్ని అమలు చేసేందుకు చర్యలు ప్రారంభించింది.

ప్రస్తుతం మంగళగిరి, తాడేపల్లి, విజయవాడ ప్రాంతాల్లో ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. ఈ సాంకేతికతలో విద్యార్థుల ముఖాలను ఫేస్ రికగ్నిషన్ ద్వారా గుర్తించి, తరగతి మొత్తం కలిసి ఒక గ్రూప్ ఫొటో తీస్తే, అందులో ఉన్న విద్యార్థుల హాజరు స్వయంచాలకంగా నమోదవుతుంది.

ఈ విధానం అమల్లోకి వస్తే ఉపాధ్యాయుల సమయం ఆదా కావడంతో పాటు హాజరు నమోదులో ఖచ్చితత్వం, పారదర్శకత మరింత పెరుగుతుందని విద్యాశాఖ అధికారులు భావిస్తున్నారు. ప్రయోగాత్మక దశ విజయవంతమైతే, ఈ విధానాన్ని త్వరలో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు విస్తరించే అవకాశం ఉంది