BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 22 March 2026, 08:37 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఏపీలో చెత్తతో బయో గ్యాస్.. 5 ప్లాంట్ల ఏర్పాటు

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
22 Mar, 2026 - 08:37 PM
168 వీక్షణలు

ఏపీలో చెత్తతో బయో గ్యాస్.. 5 ప్లాంట్ల ఏర్పాటు

అమరావతి :పట్టణాల్లో పెరుగుతున్న ఘన వ్యర్థాల సమస్యకు పరిష్కారం చూపే దిశగా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నగరాల్లో సేకరించే చెత్త నుంచి కంప్రెస్డ్ బయో గ్యాస్ (CBG) ఉత్పత్తికి శ్రీకారం చుట్టింది.

రాజమండ్రి, నెల్లూరు, గుంటూరు, ఒంగోలు నగరాల్లో కొత్త బయో గ్యాస్ ప్లాంట్ల ఏర్పాటుకు అనుమతి ఇవ్వగా, విజయవాడలో ఇప్పటికే ఉన్న ప్లాంట్‌ను ఆధునికీకరించేందుకు చర్యలు చేపట్టింది. ఈ ప్రాజెక్టుల కోసం మొత్తం రూ.59.85 కోట్లు మంజూరు చేసింది.

ప్రతి ప్లాంట్ రోజుకు సుమారు 25 టన్నుల ఘన వ్యర్థాలను ప్రాసెస్ చేసే సామర్థ్యంతో నిర్మించబడనుంది. ఈ చర్యల ద్వారా నగరాల్లో చెత్త సమస్య తగ్గడమే కాకుండా పర్యావరణానికి హాని చేయని ఇంధనం ఉత్పత్తి అవుతుంది.

అదేవిధంగా, స్వచ్ఛమైన శక్తి వినియోగాన్ని ప్రోత్సహిస్తూ, నగరాభివృద్ధికి ఇది మరో ముందడుగుగా ప్రభుత్వం భావిస్తోంది.