BREAKING
thumb ● మంచిర్యాల జిల్లా : నస్పూర్ గేటు వద్ద లారీ ఆటో డీ... ఇద్దరు మృతి.... thumb ● హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ thumb ● బీఆర్‌ఎస్, బీజేపీ వార్డు సభ్యులు కాంగ్రెస్‌లో చేరిక thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● మంచిర్యాల జిల్లా : నస్పూర్ గేటు వద్ద లారీ ఆటో డీ... ఇద్దరు మృతి.... thumb ● హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ thumb ● బీఆర్‌ఎస్, బీజేపీ వార్డు సభ్యులు కాంగ్రెస్‌లో చేరిక thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం
Date of Publish : 18 June 2026, 06:12 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఏపీలో ఓటర్ల మ్యాపింగ్‌ 76.36% పూర్తి.. 4.16 కోట్లలో 3.17 కోట్ల ఓట్లు నమోదు

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
18 Jun, 2026 - 06:12 PM
108 వీక్షణలు

ఏపీలో ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియలో ఇప్పటివరకు 76.36 శాతం పురోగతి నమోదైంది. ఇంటింటి సర్వే ప్రారంభానికి రాష్ట్రంలో ఉన్న మొత్తం 4.16 కోట్ల ఓట్లలో 3.17 కోట్ల ఓట్లు ఇప్పటికే మ్యాపింగ్ పూర్తయ్యాయి.

ఇంకా 98.39 లక్షల ఓట్లు మ్యాపింగ్ కాని స్థితిలో ఉండగా ఇవే కీలకంగా మారాయి. జిల్లాల వారీగా చూస్తే అనకాపల్లి జిల్లా 89.38 శాతం మ్యాపింగ్‌తో అగ్రస్థానంలో నిలిచింది. నెల్లూరు జిల్లా 66.55 శాతంతో చివరి స్థానంలో ఉంది.

రాష్ట్ర సగటు కంటే తక్కువ మ్యాపింగ్ నమోదైన నియోజకవర్గాలు 86గా ఉండగా, మాడుగుల నియోజకవర్గం 94.58 శాతం మ్యాపింగ్‌తో తొలి స్థానాన్ని సాధించింది.