BREAKING
thumb ● అక్టోబర్ 1 నుంచి ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ thumb ● మునగపాక లో ఎర్ర వెంకయ్య ఎద్దు మృతి thumb ● మంచిర్యాల జిల్లా : నస్పూర్ గేటు వద్ద లారీ ఆటో డీ... ఇద్దరు మృతి.... thumb ● హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ thumb ● బీఆర్‌ఎస్, బీజేపీ వార్డు సభ్యులు కాంగ్రెస్‌లో చేరిక thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● అక్టోబర్ 1 నుంచి ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ thumb ● మునగపాక లో ఎర్ర వెంకయ్య ఎద్దు మృతి thumb ● మంచిర్యాల జిల్లా : నస్పూర్ గేటు వద్ద లారీ ఆటో డీ... ఇద్దరు మృతి.... thumb ● హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ thumb ● బీఆర్‌ఎస్, బీజేపీ వార్డు సభ్యులు కాంగ్రెస్‌లో చేరిక thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు
Date of Publish : 02 May 2026, 12:31 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఏపీలో సర్పంచ్ ఎన్నికలు వాయిదా సంకేతాలు

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
02 May, 2026 - 12:31 PM
206 వీక్షణలు

ఏపీలో సర్పంచ్ ఎన్నికలు వాయిదా సంకేతాలు

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక పరిణామం చోటుచేసుకుంది. సర్పంచ్ ఎన్నికలు తక్షణం నిర్వహించే పరిస్థితి లేదని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలియజేసింది. వేసవి సెలవుల్లోపు ఎన్నికలు నిర్వహించబోమని అడ్వకేట్ జనరల్ ఎస్. శ్రీనివాస్ కోర్టుకు స్పష్టం చేశారు.

బీసీ జనగణన పూర్తి కాకుండా స్థానిక ఎన్నికలు నిర్వహించకూడదంటూ దాఖలైన పిటిషన్‌పై నిన్న విచారణ జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన AG, బీసీల సామాజిక–ఆర్థిక పరిస్థితులపై సర్వే పూర్తవడానికి కనీసం నెల రోజుల సమయం పడుతుందని వివరించారు.

సర్వే అనంతరం బీసీ రిజర్వేషన్ల శాతం విషయంలో కమిషన్ తుది నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. ఆ ప్రక్రియ పూర్తయ్యే వరకు ఎన్నికలు నిర్వహించే అవకాశం లేదని, అందువల్ల సమీప కాలంలో సర్పంచ్ ఎన్నికలు జరగవని స్పష్టం చేశారు.

దీంతో రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు మరింత ఆలస్యం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.