BREAKING
thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌ thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌
Date of Publish : 23 August 2026, 05:18 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు కొత్త ఆన్‌లైన్ విధానం

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
23 Aug, 2026 - 05:18 PM
94 వీక్షణలు

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు కొత్త ఆన్‌లైన్ విధానం

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో కూటమి ప్రభుత్వం కొత్త విధానాన్ని అమలు చేయనుంది. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత పెంచే లక్ష్యంతో ఓటర్ల జాబితాలను ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తీసుకురానుంది.

స్వర్ణ పంచాయతీ పోర్టల్‌లో ఓటర్ల జాబితాలను పొందుపరిచి, వాటి ఆధారంగా స్థానిక సంస్థల రిజర్వేషన్లను ఖరారు చేసే విధానాన్ని ప్రభుత్వం సిద్ధం చేస్తోంది. ఈ విధానం అమల్లోకి వస్తే రిజర్వేషన్ల ఖరారులో రాజకీయ జోక్యం, లాబీయింగ్‌లకు అడ్డుకట్ట పడుతుందని అధికారులు భావిస్తున్నారు.

ఎన్నికల ప్రక్రియను మరింత సులభతరం చేయడంతో పాటు, ప్రతి దశలో పారదర్శకత ఉండేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. గ్రామ పంచాయతీలు, మండల పరిషత్‌లు, జిల్లా పరిషత్‌ల ఎన్నికల నిర్వహణలో సాంకేతికతను వినియోగించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.