BREAKING
thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి thumb ● తక్షణమే ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి సీపీఎం రాష్ట్ర నేత ఎండి అబ్బాస్ thumb ● మారమ్మ జాతర విందులో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నాయకులు thumb ● పెదకూరపాడులో ఘనంగా గుర్రం జాషువా జయంతి వేడుకలు thumb ● 119వ భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి thumb ● తక్షణమే ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి సీపీఎం రాష్ట్ర నేత ఎండి అబ్బాస్ thumb ● మారమ్మ జాతర విందులో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నాయకులు thumb ● పెదకూరపాడులో ఘనంగా గుర్రం జాషువా జయంతి వేడుకలు thumb ● 119వ భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు
Date of Publish : 27 June 2026, 11:42 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఏపీలో తల్లికి వందనం' డబ్బులు కావాలంటే ఇదో కీలక నిబంధన.. ఇలా చేయకపోతే నిధులు నిలిపివేత!

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
27 Jun, 2026 - 11:42 AM
110 వీక్షణలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న 'తల్లికి వందనం' పథకం నిధుల విడుదలకు ముందు లబ్ధిదారుల తల్లుల బ్యాంకు ఖాతాలకు ఆధార్ అనుసంధానం (ఆధార్ సీడింగ్) తప్పనిసరిగా పూర్తి చేయాలని విద్యాశాఖ స్పష్టం చేసింది.

గతంలో ఆధార్ లింక్ లేకపోవడంతో పలువురు అర్హులు పథకం ప్రయోజనాలను పొందలేకపోయిన నేపథ్యంలో, ఈసారి ముందుగానే బ్యాంకు ఖాతాను ఆధార్‌తో అనుసంధానం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

లబ్ధిదారులు తమ బ్యాంకు శాఖకు వెళ్లి ఆధార్ సీడింగ్ ఫారం సమర్పించడం ద్వారా లేదా అధికారిక UIDAI పోర్టల్లో ఓటీపీ ద్వారా ఆధార్ లింక్ స్థితిని ఆన్‌లైన్‌లో తనిఖీ చేసుకోవచ్చు.

జులై 10లోపు ఆధార్ సీడింగ్ పూర్తి చేసిన అర్హుల ఖాతాల్లోనే 'తల్లికి వందనం' పథకం నిధులు జమ అవుతాయని అధికారులు వెల్లడించారు. దీంతో లబ్ధిదారులు వెంటనే తమ బ్యాంకు ఖాతా-ఆధార్ అనుసంధానాన్ని ధ్రువీకరించుకోవాలని సూచిస్తున్నారు.