BREAKING
thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ
Date of Publish : 25 March 2026, 08:01 am
Posted by : రాఘవేంద్ర

అక్రమ అరెస్టులతో ప్రభుత్వం మా గొంతు నొక్కాలని చూస్తుంది

తెలంగాణ
/ మేడ్చల్-మల్కాజిగిరి / మేడ్చల్
Reporter
రాఘవేంద్ర కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ప్రతినిధి
25 Mar, 2026 - 08:01 AM
160 వీక్షణలు

అక్రమ అరెస్టులతో ప్రభుత్వం మా గొంతు నొక్కాలని చూస్తుంది: గిరిజన విద్యార్థి సంఘం వైస్ ప్రెసిడెంట్ కొర్ర ప్రవీణ్ నాయక్  

లంబాడి సంఘాలు & విద్యార్థి సంఘాలు బుధవారం అసెంబ్లీ ముట్టడికి నేపథ్యంలో గిరిజన విద్యార్థి సంఘం తెలంగాణ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ కొర్ర ప్రవీణ్ నాయక్ ను దుండిగల్ పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. ఆయన మాట్లాడుతు ప్రజాస్వామ్య పద్ధతిలో తమ హక్కులను సాధించుకోవడానికి పోరాటం చేస్తున్నామన్నారు, ప్రభుత్వం అణిచివేత ధోరణిని ప్రదర్శిస్తూ తమను ఎక్కడికక్కడ ఆడ్డుకోవడం సమంజసం కాదన్నారు. అక్రమ అరెస్టు లతో ఉద్యమాన్ని ఆపలేరని అయన ఆగ్రహం వ్యక్తం చేసారు. తమ హక్కులను సాధించుకునే వరకు పోరాటం ఆగదని స్పష్టం చేశారు.