BREAKING
thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● దిల్సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు thumb ● డంపింగ్ యార్డ్ దుర్వాసన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తా thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్ thumb ● నారాయణపురంలో రసాయన వాసనతో ప్రజల ఇబ్బందులు.. thumb ● పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన జీవనం thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● దిల్సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు thumb ● డంపింగ్ యార్డ్ దుర్వాసన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తా thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్ thumb ● నారాయణపురంలో రసాయన వాసనతో ప్రజల ఇబ్బందులు.. thumb ● పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన జీవనం
Date of Publish : 18 June 2026, 11:21 am
Posted by : ANNAPAREDDY SIVA NAGENDRA

అమరావతిలో భూ సమీకరణకు ముందుకొచ్చిన రైతులు

ఆంధ్రప్రదేశ్
/ గుంటూరు
18 Jun, 2026 - 11:21 AM
125 వీక్షణలు
అమరావతి రాజధాని అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలనే ఉద్దేశంతో భూ సమీకరణకు పెండింగ్‌లో ఉన్న భూముల రైతులు ముందుకొచ్చారు. ఒకే రోజు 106 ఎకరాల భూమిని భూ సమీకరణకు ఇవ్వడానికి అంగీకారం తెలుపుతూ రైతులు సీఆర్డీఏకు లేఖలు అందజేశారు.
రాయపూడి, వెలగపూడి, తుళ్లూరు గ్రామాలకు చెందిన పలువురు రైతులు భూ సమీకరణకు తమ సమ్మతి ప్రకటించారు. అమరావతి అభివృద్ధి వేగవంతం కావాలని, రాజధాని నిర్మాణంలో భాగస్వాములు కావాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వారు తెలిపారు.
వెలగపూడికి చెందిన రంగారావు కుటుంబ సభ్యులు మాత్రమే 60 ఎకరాల భూమిని భూ సమీకరణ కింద ఇవ్వడానికి అంగీకరించడం విశేషం. మిగిలిన భూములను ఇతర రైతులు సమీకరణకు ఇచ్చేందుకు ముందుకు వచ్చారు.
రైతుల తాజా నిర్ణయంతో అమరావతి రాజధాని ప్రాంతంలో భూ సమీకరణ ప్రక్రియ మరింత వేగం పుంజుకునే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.