BREAKING
thumb ● నార్కెడిమిల్లి శివారులో పేకాట శిబిరంపై పోలీసుల దాడి thumb ● మంచి పనులు చేస్తూ వినయంతో జీవించాలి: ఎన్. రామచంద్రారెడ్డి thumb ● వెలిచేరులో టీడీపీలో చేరిన 50 వైసీపీ కుటుంబాలు thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● నార్కెడిమిల్లి శివారులో పేకాట శిబిరంపై పోలీసుల దాడి thumb ● మంచి పనులు చేస్తూ వినయంతో జీవించాలి: ఎన్. రామచంద్రారెడ్డి thumb ● వెలిచేరులో టీడీపీలో చేరిన 50 వైసీపీ కుటుంబాలు thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు
Date of Publish : 18 June 2026, 08:21 am
Posted by : JP.NAGIREDDY

ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన రద్దు

ఆంధ్రప్రదేశ్
Reporter
JP.Nagireddy రాయచోటి మండల ప్రతినిధి
18 Jun, 2026 - 08:21 AM
130 వీక్షణలు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి N. Chandrababu Naidu శనివారం మదనపల్లె నియోజకవర్గంలో నిర్వహించాల్సిన పర్యటన అనివార్య కారణాల వల్ల రద్దైనట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.

ఈ పర్యటనకు సంబంధించిన కొత్త తేదీని త్వరలో ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. పర్యటన రద్దు నేపథ్యంలో ఇప్పటికే ఏర్పాట్లు చేసిన అధికారులు, ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులకు సమాచారం అందించినట్లు తెలుస్తోంది.

మదనపల్లె నియోజకవర్గంలో సీఎం పర్యటన కోసం చేపట్టిన ఏర్పాట్లు తాత్కాలికంగా నిలిపివేయగా, కొత్త షెడ్యూల్ ఖరారైన వెంటనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.