BREAKING
thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్ thumb ● నారాయణపురంలో రసాయన వాసనతో ప్రజల ఇబ్బందులు.. thumb ● పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన జీవనం thumb ● పూలను దేవతలుగా పూజించే గొప్ప సంస్కృతి తెలంగాణకే ప్రత్యేకం thumb ● సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి: ఏఐఎస్ఎఫ్ thumb ● సంగారెడ్డి జిల్లాలో ఉద్యోగావకాశాలు.. thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్ thumb ● నారాయణపురంలో రసాయన వాసనతో ప్రజల ఇబ్బందులు.. thumb ● పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన జీవనం thumb ● పూలను దేవతలుగా పూజించే గొప్ప సంస్కృతి తెలంగాణకే ప్రత్యేకం thumb ● సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి: ఏఐఎస్ఎఫ్ thumb ● సంగారెడ్డి జిల్లాలో ఉద్యోగావకాశాలు..
Date of Publish : 18 June 2026, 11:15 am
Posted by : ANNAPAREDDY SIVA NAGENDRA

Telegram Ban: టెలిగ్రామ్ బ్యాన్‌తో ట్రెండింగ్‌లోకి కొత్త యాప్.. జనాలు ఎక్కువగా సెర్చ్ చేస్తోంది దీని కోసమేనట!

అంతర్జాతీయం అంతర్జాతీయం
18 Jun, 2026 - 11:15 AM
216 వీక్షణలు

దేశంలో టెలిగ్రామ్‌పై తాత్కాలిక ఆంక్షలు అమల్లోకి వచ్చిన తర్వాత గూగుల్ సెర్చ్‌లలో అనూహ్య మార్పు కనిపిస్తోంది. ముఖ్యంగా "VPN for Telegram" లేదా "Telegram VPN" వంటి పదాల కోసం వెతుకుతున్న వారి సంఖ్య ఒక్కసారిగా పెరిగినట్లు ట్రెండ్ డేటా సూచిస్తోంది.

కేంద్ర ప్రభుత్వం NEET-UG 2026 రీ-ఎగ్జామినేషన్ నేపథ్యంలో టెలిగ్రామ్ యాప్‌పై జూన్ 22 వరకు తాత్కాలిక ఆంక్షలు విధించింది. పరీక్షలకు సంబంధించిన మోసాలు, నకిలీ ప్రశ్నాపత్రాల ప్రచారం, పేపర్ లీక్ ఆరోపణల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. 
ఆంక్షలు అమల్లోకి వచ్చిన వెంటనే టెలిగ్రామ్‌కు సంబంధించిన ప్రత్యామ్నాయ యాక్సెస్ మార్గాల గురించి తెలుసుకోవాలనే ఆసక్తితో పలువురు వినియోగదారులు గూగుల్‌లో సెర్చ్ చేయడం ప్రారంభించినట్లు తెలుస్తోంది. సోషల్ మీడియా వేదికలపై కూడా ఈ అంశం విస్తృత చర్చకు దారితీసింది.

ఇక టెలిగ్రామ్ ఆంక్షలపై సంస్థ కూడా స్పందించింది. ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ న్యాయస్థానాన్ని ఆశ్రయించినట్లు సమాచారం. టెలిగ్రామ్ తరఫున ఈ ఆంక్షలు లక్షలాది మంది సాధారణ వినియోగదారులపై ప్రభావం చూపుతున్నాయని వాదనలు వినిపిస్తున్నాయి.