BREAKING
thumb ● మధుసూదనాచారి జన్మదినం సందర్భంగా రెడీ టు సర్వ్ ఫౌండేషన్ లో సేవా కార్యక్రమాలు thumb ● నార్కెడిమిల్లి శివారులో పేకాట శిబిరంపై పోలీసుల దాడి thumb ● మంచి పనులు చేస్తూ వినయంతో జీవించాలి: ఎన్. రామచంద్రారెడ్డి thumb ● వెలిచేరులో టీడీపీలో చేరిన 50 వైసీపీ కుటుంబాలు thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మధుసూదనాచారి జన్మదినం సందర్భంగా రెడీ టు సర్వ్ ఫౌండేషన్ లో సేవా కార్యక్రమాలు thumb ● నార్కెడిమిల్లి శివారులో పేకాట శిబిరంపై పోలీసుల దాడి thumb ● మంచి పనులు చేస్తూ వినయంతో జీవించాలి: ఎన్. రామచంద్రారెడ్డి thumb ● వెలిచేరులో టీడీపీలో చేరిన 50 వైసీపీ కుటుంబాలు thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి
Date of Publish : 27 August 2026, 08:09 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

అమరావతిని ప్రపంచంలోనే అద్భుతమైన రాజధానిగా తీర్చిదిద్దుతాం : మంత్రి నాదెండ్ల

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
27 Aug, 2026 - 08:09 PM
55 వీక్షణలు

అమరావతి : ప్రపంచంలోనే అద్భుతమైన రాజధానిగా అమరావతిని నిర్మించాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యమని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. రాజధాని నిర్మాణంలో అత్యాధునిక సాంకేతికత, పచ్చదనం, ప్రజలకు అనువైన సౌకర్యాలకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు పేర్కొన్నారు.

నియోజకవర్గాల పునర్విభజనను దృష్టిలో ఉంచుకుని భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా అసెంబ్లీ భవనాన్ని రూపొందిస్తున్నామని మంత్రి తెలిపారు. 265 మంది ఎమ్మెల్యేలు, 110 మంది ఎమ్మెల్సీలకు సరిపోయే విధంగా అసెంబ్లీ నిర్మాణ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు.

ఆధునిక వసతులతో పాటు పర్యావరణహిత నిర్మాణ విధానాలను అమలు చేస్తూ అమరావతిని అంతర్జాతీయ స్థాయి రాజధానిగా అభివృద్ధి చేస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.