BREAKING
thumb ● AP వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా కార్యవర్గ సభ్యులుగా ఎన్నికైన సాక్షి రిపోర్టర్ ధర్మారెడ్డి thumb ● సుప్రసిద్ధ శాస్త్రవేత్త పల్లె రామారావు కన్నుమూత పలు సంస్థల నివాళులు thumb ● హయత్‌నగర్ లేబర్ అడ్డా సమస్యకు పరిష్కారం చూపిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి thumb ● వావిళ్లపల్లిలో చంద్రయ్య దశదినకర్మ thumb ● రూ.13.50 కోట్లతో నిర్మించిన రోడ్ల నాణ్యతపై చిర్ల జగ్గిరెడ్డి ప్రశ్నలు thumb ● సోషల్ మీడియా పరిచయాలతో జాగ్రత్త thumb ● చిట్టీల డబ్బులతో కుటుంబంతో సహా వ్యక్తి పరారీపై ఆందోళన thumb ● గుంటూరులో నేటి నుంచి ట్రాఫిక్ మళ్లింపులు thumb ● ఎర్రగుంట్ల పీహెచ్‌సీకి స్వచ్ఛాంధ్ర అవార్డు thumb ● మేనేజ్‌మెంట్ స్టడీస్‌లో పీహెచ్‌డీ సాధించిన ఆత్మకూరు యువకుడు thumb ● AP వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా కార్యవర్గ సభ్యులుగా ఎన్నికైన సాక్షి రిపోర్టర్ ధర్మారెడ్డి thumb ● సుప్రసిద్ధ శాస్త్రవేత్త పల్లె రామారావు కన్నుమూత పలు సంస్థల నివాళులు thumb ● హయత్‌నగర్ లేబర్ అడ్డా సమస్యకు పరిష్కారం చూపిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి thumb ● వావిళ్లపల్లిలో చంద్రయ్య దశదినకర్మ thumb ● రూ.13.50 కోట్లతో నిర్మించిన రోడ్ల నాణ్యతపై చిర్ల జగ్గిరెడ్డి ప్రశ్నలు thumb ● సోషల్ మీడియా పరిచయాలతో జాగ్రత్త thumb ● చిట్టీల డబ్బులతో కుటుంబంతో సహా వ్యక్తి పరారీపై ఆందోళన thumb ● గుంటూరులో నేటి నుంచి ట్రాఫిక్ మళ్లింపులు thumb ● ఎర్రగుంట్ల పీహెచ్‌సీకి స్వచ్ఛాంధ్ర అవార్డు thumb ● మేనేజ్‌మెంట్ స్టడీస్‌లో పీహెచ్‌డీ సాధించిన ఆత్మకూరు యువకుడు
Date of Publish : 04 October 2026, 07:49 pm
Posted by : SEETHA KIRAN KUMAR

పార్థివదేహాన్ని తరలిస్తున్న అంబులెన్స్ ప్రమాదం

జాతీయం జాతీయం
Reporter
Seetha Kiran Kumar Hanmakonda Mandal
04 Oct, 2026 - 07:49 PM
5 వీక్షణలు

అంబులెన్స్‌లో ఉన్న నలుగురు మృతి

సుల్తాన్‌పూర్: హర్యానాలోని పంచకులలో మృతి చెందిన సుబేదార్ మేజర్ పార్థివదేహాన్ని స్వగ్రామానికి తరలిస్తున్న అంబులెన్స్ ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్‌పూర్ జిల్లా పరిధిలోని పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వేపై ప్రమాదానికి గురైంది. రహదారి పక్కన నిలిపి ఉంచిన ట్రక్కును అంబులెన్స్ ఢీకొట్టినట్లు సమాచారం.

ఈ ప్రమాదంలో సుబేదార్ మేజర్ కుమారుడు, సోదరుడు, మేనల్లుడితో పాటు అంబులెన్స్ డ్రైవర్ మృతి చెందారు. అంబులెన్స్‌లో ప్రయాణిస్తున్న వారిలో ఎవరూ ప్రాణాలతో బయటపడలేదని సమాచారం.

ఘటనపై స్థానిక పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. ప్రమాదానికి గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది.