BREAKING
thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు
Date of Publish : 14 April 2026, 08:05 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

అంగవైకల్యం ఉందనే ఆందోళన చెందవద్దు...

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
14 Apr, 2026 - 08:05 PM
182 వీక్షణలు

అంగవైకల్యం ఉందనే ఆందోళన చెందవద్దు... ఏదో ఒక ఉపాధి కోసం కృషి చేద్దాంమంటూ ఎమ్మెల్యే రోషన్ కుమార్ భరోసా

ఏలూరు జిల్లా  ప్రగడవరం నుండి వచ్చిన పొదిలి సురేష్, తన తల్లి వైద్య ఖర్చులు భారంగా మారడంతో ముఖ్యమంత్రి సహాయ నిధి కోసం ఎమ్మెల్యే రోషన్ కుమార్‌ను అశ్రయించాడు. సురేష్ తన తాత్కాలిక పరిస్థితులను వివరిస్తూ, "నేను బీఏ., బి.ఎడ్., చదివాను, కానీ అంగవైకల్యం కారణంగా ఎవరూ నాకు ఉపాధి ఇవ్వడం లేదు" అని ఆవేదన వ్యక్తపరిచాడు.

ఆ పరిస్థితిని గమనించిన ఎమ్మెల్యే రోషన్ కుమార్ సురేష్‌కు ఓదార్పు చెప్పారు. "నీవు ఆందోళన చెందవద్దు, ఉపాధి కోసం కృషి చేస్తాం" అని భరోసా ఇవ్వడంతో సురేష్ సంతోషానికి అవధులు లేవు.