BREAKING
thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి thumb ఉరుమడ్లలో భారీ వినాయక విగ్రహల ప్రతిష్ఠాపన thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి thumb ఉరుమడ్లలో భారీ వినాయక విగ్రహల ప్రతిష్ఠాపన thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష
Date of Publish : 01 May 2026, 07:26 pm
Posted by : బోరా శివారెడ్డి

అంతర్జాతీయ కార్మిక దినోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న జనసేన పార్టీ పట్టణ అధ్యక్షుడు

ఆంధ్రప్రదేశ్
/ కాకినాడ / గొల్లప్రోలు
Reporter
బోరా శివారెడ్డి గొల్లప్రోలు మండల ప్రతినిధి
01 May, 2026 - 07:26 PM
124 వీక్షణలు

అంతర్జాతీయ కార్మిక దినోత్సవం  కార్యక్రమంలో పాల్గొన్న జనసేన పార్టీ పట్టణ అధ్యక్షుడు మామిడాల సూరిబాబు. 

గొల్లప్రోలు  రామచంద్ర బిల్డింగ్ వర్కర్స్ యూనియన్, అని శెట్టి నూకరాజు ఏఐటియుసి సభ్యులు కేశవరపు అప్పలరాజు ఆధ్వరంలో మే డే ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా జనసేన పార్టీ పట్టణ అధ్యక్షుడు మామిడాల సూరిబాబు పాల్గొన్నారు. అనంతరం జండా ఆవిష్కరణ చేశారు . ఈ సందర్భంగా మామిడాల సూరిబాబు మాట్లాడుతూ కార్మిక సోదర ల కు కార్మిక దినోత్సవం శుభాకాంక్షలు తెలుపుతూ. ప్రపంచవ్యాప్తంగా కార్మికుల హక్కులను , వారి చెమట చుక్క విలువను గుర్తు చేసుకునే గొప్ప రోజు "కష్టేఫరి' అంటారు. సమాజ ప్రగతి చక్రాలను నడిపిస్తున్నది కార్మికులే. మీరు పడే కష్టం , మీరు చిందించే చెమట మీదేనే మన దేశం, మన రాష్ట్రం, మన నియోజవర్గం, అభివృద్ధి ఆధారపడి ఉంది. కార్మికుల హక్కుల కోసం , రోజుకి ఎనిమిది గంటలు పని , దినం కోసం ఎంతోమంది కార్మికులు తమ ప్రాణాలను త్యాగం చేశారన్నారు, వారి త్యాగాల పునాదుల మీదే నేడు మనం మెరుగైన పని పరిస్థితులను అనుభవిస్తున్నాం పోరాటస్ఫూర్తిని మనం ఈరోజు గుర్తు చేసుకోవాలని ఆయన అన్నారు. మన నియోజవర్గంలో పనులు చేసేవారు, భవన నిర్మాణ కార్మికులు, వ్యవసాయ కూలీలు, యంత్రసాలలో పనిచేసేవారు , డెలివరీ బాయ్స్, డ్రైవర్లు, ప్రతి ఒక్కరూ సమాజానికి వెన్నముక వంటి వారు. కార్మికులు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలని, మీ హక్కుల గురించి అవగాహన కలిగి ఉండాలని కార్మిక సంఘాలు కార్మికుల సంక్షేమం కోసం పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. శ్రమను నమ్ముకున్న ప్రతి ఒక్కరికి మరోసారి మే డే శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ర్యాలీ లో పాల్గొని కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి అంటూ ర్యాలీ పాల్గొన్నారు. అనంతరం మామిడాల సూరిబాబు ఆధ్వర్యంలో జరుగుతున్న మజ్జిగ పంపిణీ కార్యక్రమం  ఈరోజు పదవరోజు నడుస్తుంది. జనసేన పట్టణ అధ్యక్షుడు మజ్జిగ లు కార్మికులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ పట్టణ అధ్యక్షుడు మామిడాల సూరిబాబు, వైస్ ప్రెసిడెంట్ మాకిరెడ్డి గంగబాబు, చెదురూరి రత్నాజీ , ఎరుకం లోవరాజు, సిద్ధ లవకుశ, కోల వీరబాబు, మొగలి ప్రసాద్, కార్మికులు పాల్గొన్నారు.