BREAKING
thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి thumb ● తక్షణమే ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి సీపీఎం రాష్ట్ర నేత ఎండి అబ్బాస్ thumb ● మారమ్మ జాతర విందులో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నాయకులు thumb ● పెదకూరపాడులో ఘనంగా గుర్రం జాషువా జయంతి వేడుకలు thumb ● 119వ భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి thumb ● తక్షణమే ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి సీపీఎం రాష్ట్ర నేత ఎండి అబ్బాస్ thumb ● మారమ్మ జాతర విందులో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నాయకులు thumb ● పెదకూరపాడులో ఘనంగా గుర్రం జాషువా జయంతి వేడుకలు thumb ● 119వ భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు
Date of Publish : 19 June 2026, 08:14 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

అన్నదాత సుఖీభవ కార్యక్రమం

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
19 Jun, 2026 - 08:14 PM
202 వీక్షణలు

నూజివీడు: జూన్ 19

అన్నదాత సుఖీభవ 2026–2027 సంవత్సరానికి సంబంధించిన మొదటి విడత పథకం ద్వారా అర్హులైన రైతులందరి ఖాతాల్లో నగదు జమ చేసే కార్యక్రమం జూన్ 20వ తేదీ సాయంత్రం 4 గంటలకు రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారధి క్యాంప్ కార్యాలయంలో నిర్వహించనున్నారు.

ఈ కార్యక్రమానికి నూజివీడు నియోజకవర్గంలోని రైతు సోదరులందరూ పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని మంత్రివర్యులు పిలుపునిచ్చారు.

రైతులు తమ ఖాతాల్లో నగదు జమ వివరాలను పరిశీలించుకుని, ఏవైనా చిన్న లోపాలు ఉన్నట్లయితే సంబంధిత అధికారులకు తెలియజేసి సవరించుకోవాలని సూచించారు.

నూజివీడు నియోజకవర్గ పరిధిలోని ప్రతి రైతు ఈ కార్యక్రమంలో పాల్గొని అన్నదాత సుఖీభవ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కొలుసు పార్థసారధి విజ్ఞప్తి చేశారు.