BREAKING
thumb ● మూలపేట మండల పరిషత్ పాఠశాలలో తల్లిదండ్రుల కమిటీ ఎన్నిక thumb ● పటాన్‌చెరులో మహిళ మృతదేహం కలకలం thumb ● మునగపాక జెడ్పీ ఉన్నత పాఠశాలలో స్కూల్ కమిటీ ఎన్నికలు thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం టెండర్లపై ఆరోపణలు thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి thumb ● మూలపేట మండల పరిషత్ పాఠశాలలో తల్లిదండ్రుల కమిటీ ఎన్నిక thumb ● పటాన్‌చెరులో మహిళ మృతదేహం కలకలం thumb ● మునగపాక జెడ్పీ ఉన్నత పాఠశాలలో స్కూల్ కమిటీ ఎన్నికలు thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం టెండర్లపై ఆరోపణలు thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి
Date of Publish : 14 August 2026, 12:00 pm
Posted by : MENDI SRINIVASARAO

జనసేన పార్టీ కమిటీలు నేడు సాయంత్రం 5 గంటలకు విడుదల

ఆంధ్రప్రదేశ్
/ పార్వతీపురం మన్యం
Reporter
Mendi Srinivasarao జియ్యమ్మవలస మండల ప్రతినిధి
14 Aug, 2026 - 12:00 PM
80 వీక్షణలు

అమరావతి: జనసేన పార్టీకి సంబంధించిన కమిటీల ప్రకటనపై పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న పార్టీ కమిటీలను ఈరోజు సాయంత్రం 5:00 గంటలకు అధికారికంగా విడుదల చేయనున్నట్లు సమాచారం.

కమిటీల్లో ఎవరికి అవకాశం దక్కనుందనే అంశంపై జనసేన నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు, వీర మహిళల్లో ఆసక్తి నెలకొంది. వివిధ స్థాయిల్లో పార్టీ బాధ్యతలు ఎవరికి అప్పగించనున్నారనే దానిపై ఇప్పటికే పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది.

కమిటీల ప్రకటనతో పార్టీ సంస్థాగత నిర్మాణానికి మరింత బలం చేకూరుతుందని జనసేన శ్రేణులు భావిస్తున్నాయి. ముఖ్యంగా కొత్తగా బాధ్యతలు చేపట్టబోయే నాయకులపై పార్టీ కార్యకర్తల్లో ఉత్కంఠ నెలకొంది.

ఈరోజు సాయంత్రం 5:00 గంటలకు కమిటీల అధికారిక ప్రకటన వెలువడనుండటంతో జనసేన శ్రేణులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.

సాయంత్రం 5 గంటలకు కీలక ప్రకటన కోసం జనసైనికులు, వీర మహిళలు సిద్ధంగా ఉండండి.