BREAKING
thumb లద్దిగంలో ఘనంగా గణేష్ నిమజ్జనం.. రూ.61 వేలకు లడ్డూ వేలం thumb MGM ఆసుపత్రిలో పైకప్పు ఊడి ముగ్గురికి గాయాలు thumb ప్రతి రైతుకు ఎల్‌నినో ప్రభావంపై అవగాహన కల్పించాలి thumb రొంపిచర్లలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు.. thumb డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తం.. వీధిలో మురుగు నీరు thumb పులివెందులలో ఘనంగా వినాయక లడ్డూ వేలం.. భారీ ధరలకు లడ్డూలు thumb పులివెందులలో ఉరుములు, మెరుపులతో వర్షం.. రైతుల్లో ఆశలు thumb ఆళ్లగడ్డలో ఉరుములు, మెరుపులతో వర్షం.. రైతుల్లో ఊరట thumb చిట్టిరెడ్డిపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం! thumb కొల్లి బాలు మృతికి చిర్ల జగ్గిరెడ్డి సంతాపం thumb లద్దిగంలో ఘనంగా గణేష్ నిమజ్జనం.. రూ.61 వేలకు లడ్డూ వేలం thumb MGM ఆసుపత్రిలో పైకప్పు ఊడి ముగ్గురికి గాయాలు thumb ప్రతి రైతుకు ఎల్‌నినో ప్రభావంపై అవగాహన కల్పించాలి thumb రొంపిచర్లలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు.. thumb డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తం.. వీధిలో మురుగు నీరు thumb పులివెందులలో ఘనంగా వినాయక లడ్డూ వేలం.. భారీ ధరలకు లడ్డూలు thumb పులివెందులలో ఉరుములు, మెరుపులతో వర్షం.. రైతుల్లో ఆశలు thumb ఆళ్లగడ్డలో ఉరుములు, మెరుపులతో వర్షం.. రైతుల్లో ఊరట thumb చిట్టిరెడ్డిపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం! thumb కొల్లి బాలు మృతికి చిర్ల జగ్గిరెడ్డి సంతాపం
Date of Publish : 19 September 2026, 06:47 pm
Posted by : SEETHA KIRAN KUMAR

ముగిసిన అసెంబ్లీ సమావేశాలు..

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
Seetha Kiran Kumar Hanmakonda Mandal
19 Sep, 2026 - 06:47 PM
7 వీక్షణలు

ముగిసిన అసెంబ్లీ సమావేశాలు.. 8 రోజుల పాటు కొనసాగిన శాసనసభ సమావేశాలు

అమరావతి: రాష్ట్ర శాసనసభ సమావేశాలు ముగిశాయి. మొత్తం 8 రోజుల పాటు కొనసాగిన ఈ సమావేశాల్లో పలు కీలక అంశాలపై చర్చలు జరిగాయి. శాసనసభలో నాలుగు బిల్లులకు ఆమోదం లభించింది.

సమావేశాల సందర్భంగా CURE బిల్లు, మున్సిపాలిటీ సవరణ బిల్లు, పంచాయతీరాజ్ సవరణ బిల్లు, ప్రజా విశ్వాసం బిల్లులను శాసనసభ ఆమోదించింది. ఆయా బిల్లులపై సభ్యులు చర్చించిన అనంతరం ఆమోద ప్రక్రియ పూర్తయింది.

అదేవిధంగా శాసనసభలో నాలుగు అంశాలపై స్వల్పకాలిక చర్చలు నిర్వహించారు. ఆయా అంశాలపై సభ్యులు తమ అభిప్రాయాలను వెల్లడించడంతో పాటు సంబంధిత సమస్యలు, ప్రభుత్వ చర్యలపై చర్చించారు.

మొత్తంగా 8 రోజుల పాటు కొనసాగిన శాసనసభ సమావేశాలు వివిధ బిల్లులు, ప్రజా సమస్యలు, పాలనకు సంబంధించిన అంశాలపై చర్చలతో ముగిశాయి.