BREAKING
thumb ● నాంపల్లి మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా వడ్లకొండ రమేష్ యాదవ్ నియామకం thumb ● కిష్టారెడ్డిపేట దుర్గానగర్ కాలనీలో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు thumb ● ఇండస్ క్రెస్ట్ అపార్ట్‌మెంట్స్‌లో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు thumb ● ఉస్మాన్‌నగర్ శ్రీ కాశీ విశ్వనాథ ఆలయాన్ని దర్శించుకున్న గోదావరి అంజిరెడ్డి thumb ● ప్రజాస్వామ్య గొంతుకపై ఉక్కుపాదం.. ఇది పాలనా? అప్రకటిత ఎమర్జెన్సీనా? thumb ● విదేశీయుల వివరాలను 24 గంటల్లోగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి: ఎస్పీ సునీల్ శరణ్ thumb ● బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది thumb ● ప్రతీకార రాజకీయాలకు తావులేదు.. అభివృద్ధే మా అజెండా thumb ● దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే సహించేది లేదు: TRSV thumb ● ఘనంగా గుత్తా జితేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● నాంపల్లి మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా వడ్లకొండ రమేష్ యాదవ్ నియామకం thumb ● కిష్టారెడ్డిపేట దుర్గానగర్ కాలనీలో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు thumb ● ఇండస్ క్రెస్ట్ అపార్ట్‌మెంట్స్‌లో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు thumb ● ఉస్మాన్‌నగర్ శ్రీ కాశీ విశ్వనాథ ఆలయాన్ని దర్శించుకున్న గోదావరి అంజిరెడ్డి thumb ● ప్రజాస్వామ్య గొంతుకపై ఉక్కుపాదం.. ఇది పాలనా? అప్రకటిత ఎమర్జెన్సీనా? thumb ● విదేశీయుల వివరాలను 24 గంటల్లోగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి: ఎస్పీ సునీల్ శరణ్ thumb ● బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది thumb ● ప్రతీకార రాజకీయాలకు తావులేదు.. అభివృద్ధే మా అజెండా thumb ● దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే సహించేది లేదు: TRSV thumb ● ఘనంగా గుత్తా జితేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు
Date of Publish : 26 May 2026, 07:27 pm
Posted by : కూనురు మధు

​బాధిత కుటుంబాలకు మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి పరామర్శ

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
26 May, 2026 - 07:27 PM
324 వీక్షణలు

​బాధిత కుటుంబాలకు మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి పరామర్శ 

మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో అనారోగ్యంతో బాధపడుతున్న పలువురు నాయకులు, కార్యకర్తలను నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మంగళవారం పరామర్శించారు. ​రెండవ వార్డుకు చెందిన మహమ్మద్ గౌస్ ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురై, ప్రస్తుతం ఇంటి వద్దే చికిత్స పొందుతూ విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న చిరుమర్తి లింగయ్య ఆయన నివాసానికి స్వయంగా వెళ్లి పరామర్శించారు. గౌస్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుంటూ, అధైర్యపడొద్దని, త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో కోలుకుంటారని భరోసా ఇచ్చారు. ​అదేవిధంగా, 10వ వార్డుకు చెందిన గంధమల్ల శంకర్ కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆయనను కూడా మాజీ ఎమ్మెల్యే పరామర్శించి, అందుతున్న వైద్య సహాయం గురించి కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు.

​ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్లూ  ఎస్.కె. షబానా అజీమ్,  నిమ్మనగోటి శ్రీను, నాయకులు కూరెళ్ళ లింగస్వామి, బొబ్బలి శివశంకర్ రెడ్డి, ఆగు అశోక్, జిట్ట బొందయ్య,  ఆవుల ఆనంద్, జమాన్ల శ్రీనివాసరెడ్డి, బొలుగురు సైదులు, రాగుల వెంకన్న , తదితరులు పాల్గొన్నారు.