BREAKING
సుండిపెంటలో నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షొరాణ్, IPS పర్యటన జరుగు పంచాయతీ ఎస్టీ కాలనీలో పౌర హక్కుల దినోత్సవం నిర్వహణ అంగన్వాడీ, ఆశా వర్కర్ల పోరాటానికి వైఎస్సార్‌సీపీ పూర్తి మద్దతు – చిర్ల జగ్గిరెడ్డి చెరువు అభివృద్ధి పనులకు శ్రీకారం.. పడమటికోనలో హరితమ్మ, నిశ్చల్ నాగిరెడ్డి ప్రారంభం స్వామి వివేకానంద యూత్ ఫౌండేషన్ - శ్రీశైలం వారి ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిభిరం. గురు పౌర్ణమి మహోత్సవాలు శిరిడి సాయిబాబా చిత్రపటానికి పూలమాలవేసి ఊరేగింపు తక్కళ్లపహాడ్ గ్రామ సభ – జల సిరి కార్యక్రమం విజయవంతం శ్రీశైల దేవస్థాన 9వ ధర్మకర్తల మండలి సమావేషం. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని, ర్యాలీ నిర్వహణ గణపవరంలో ఘనంగా జరిగిన నియోజకవర్గ స్థాయి అమరావతి ఛాంపియన్షిప్ ఆటల పోటీలు సుండిపెంటలో నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షొరాణ్, IPS పర్యటన జరుగు పంచాయతీ ఎస్టీ కాలనీలో పౌర హక్కుల దినోత్సవం నిర్వహణ అంగన్వాడీ, ఆశా వర్కర్ల పోరాటానికి వైఎస్సార్‌సీపీ పూర్తి మద్దతు – చిర్ల జగ్గిరెడ్డి చెరువు అభివృద్ధి పనులకు శ్రీకారం.. పడమటికోనలో హరితమ్మ, నిశ్చల్ నాగిరెడ్డి ప్రారంభం స్వామి వివేకానంద యూత్ ఫౌండేషన్ - శ్రీశైలం వారి ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిభిరం. గురు పౌర్ణమి మహోత్సవాలు శిరిడి సాయిబాబా చిత్రపటానికి పూలమాలవేసి ఊరేగింపు తక్కళ్లపహాడ్ గ్రామ సభ – జల సిరి కార్యక్రమం విజయవంతం శ్రీశైల దేవస్థాన 9వ ధర్మకర్తల మండలి సమావేషం. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని, ర్యాలీ నిర్వహణ గణపవరంలో ఘనంగా జరిగిన నియోజకవర్గ స్థాయి అమరావతి ఛాంపియన్షిప్ ఆటల పోటీలు
www.ntodaynews.com

బాపట్లలో ఏసీబీ దాడులు – లంచం కేసులో మున్సిపల్ ఆర్ఐ పట్టివేత

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
28 Apr, 2026 - 09:22 PM
90 వీక్షణలు

బాపట్ల జిల్లా బాపట్ల పట్టణంలో ఏసీబీ దాడులతో కలకలం రేగింది. వివరాల్లోకి వెళితే, ఏసీబీ డీఎస్పీ ప్రతాప్ తెలిపిన ప్రకారం బాపట్ల మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ రెవెన్యూ ఆర్ఐగా పనిచేస్తున్న ఇమామ్ లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు.

చిన్నగంజాం మండలం కొత్తపేటకు చెందిన దేవరకొండ నాగేంద్రం ఇంటి పన్ను పేరు మార్పు కోసం మొత్తం రూ.60,000 డిమాండ్ చేసినట్లు బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. ఈ మొత్తంలో రూ.25,000 లంచంగా, మిగతా రూ.35,000 చలానా రూపంలో తీసుకుంటున్న సమయంలో సోమవారం సూర్యలంక రోడ్డులోని ఓ టీ స్టాల్ వద్ద ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు.

ఈ ఘటనతో బాపట్ల పట్టణంలో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సమాచారం తెలిసిన వెంటనే మున్సిపల్ కార్యాలయంలోని సిబ్బంది తమ సీట్లలో లేకుండా వెళ్లిపోయినట్లు తెలుస్తోంది.