BREAKING
thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ thumb TTD. డిసెంబర్ నెల దర్శనం మరియు వసతి కోట విడుదల వివరాలు : thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన thumb గురువాయూర్ శ్రీకృష్ణుడిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్ thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ thumb TTD. డిసెంబర్ నెల దర్శనం మరియు వసతి కోట విడుదల వివరాలు : thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన thumb గురువాయూర్ శ్రీకృష్ణుడిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్
Date of Publish : 15 March 2026, 03:05 pm
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

బిసి సంక్షేమ సంఘం కృష్ణమూర్తి కి ఘన నివాళులు

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
15 Mar, 2026 - 03:05 PM
132 వీక్షణలు

అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గం బిసి సంఘం సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేసిన నాయుకులు తమ్మిరెడ్డి పల్లి కృష్ణమూర్తి కి నేడు బిసి సంఘం నాయకులు ధనుంజయ్,రిటైర్ట్ డి ఎస్పీ సుకుమార్ బాబు , గంపల గంగరాజు ల ఆధ్వర్యంలో ఘనంఘ సంతాప సభ ఏర్పాటు చేసారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతు నియోజకవర్గం, జిల్లా, రాష్ట్ర స్థాయి లో బిసి సంక్షేమం కోసం న్యాయ పోరాటం చేసిన వ్యక్తి గా కృష్ణ మూర్తి ప్రజల మనిషి అని మత్స్య సహకార సంఘం ఏర్పాటు చేసి ఎందరికో అయన ఆదర్షంగా నిలిచారాని, ముఖ్యంగా బిసి సంక్షేమం కోసం బిసిలు నాయకులుగా రాణించాలని అయన పోరాటాలు చేశారన్నారు. బోయకొండ చైర్మన్ గా బోయకులస్థులు గంపల గంగరాజు కోసం బోయకొండ కు పాదయాత్ర చేపట్టడం లో ప్రముఖ పాత్ర పోషించారన్నారు.రానున్న రోజుల్లో బోయ కులస్థులు గంగ రాజు కి బోయకొండ చైర్మన్ గా  నియమించాలని,బిసి భవన నిర్మాణం చేపట్టి ఆయన ఆశయాలు నెరవేర్చలని అన్నారు. బీసీలు ఐక్యత ముఖ్యం అని, ఇక రానున్న రోజుల్లో కృష్ణమూర్తి వారి ఆశయాలు నెరవేర్చేందుకు యువత ముందుకు రావాలని పిలుపు నిచ్చారు. గత ముప్పై సంవత్సరాలు గా కృష్ణ మూర్తి తన కుటుంబం కోసం ప్రభుత్వం నుండి ఎలాంటి లబ్ది పొందలేదని వారి కుటుంబం నకు బిసి సంఘాలు ఆదుకోవాలని కోరారు.సంతాప కార్యక్రమం లో మదనపల్లి బిసి సంఘ నాయకులు బెస్త సంఘ నాయకులు రమణ, బంగారు నారాయణ స్వామి,ధనుంజయ,అద్దాల నాగరాజా,న్యాయవాది, శ్రీనివాసులు,జనార్దన, లక్ష్మయ్య,సీపీఐ వెంకటరమణ రెడ్డి,దొరసామి,రాజశేఖర్,గడిదేశీ వెంకటరమణ, వి. కె. వెంకటరామయ్య, ఉగ్రండం శివప్రకాష్,గండికోట శ్రీనివాసులు, సజ్జద్,చాంద్ బాషా,అల్తాఫ్బాషా ,సతీష్ కూమర్ రాజు,బెస్త సంఘం నాయకుడు నగరి సుబ్రహ్మణ్యం బాబు,ఎస్సి జె ఎస్సి నాయకులు విజయ్ ప్రతాప్, ప్రతిమ, చెట్టెమ్మ తదితర ఎస్సి ఎస్టీ, మైనారిటీ బిసి సంఘం నాయకులు పాల్గొన్నారు.