BREAKING
thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ
Date of Publish : 12 January 2026, 07:57 am
Posted by : NTODAY NEWS OFFICIAL

దివ్యాంగుల జీవితాల్లో వెలుగులు

తెలంగాణ
12 Jan, 2026 - 07:57 AM
273 వీక్షణలు

వృద్ధులు, చిన్నారుల సంక్షేమానికి ప్రత్యేక పథకాలు

దివ్యాంగుల జీవితాల్లో వెలుగులు నింపుతున్న ప్రజా ప్రభుత్వం రూ.50 కోట్లతో 7 వేల మందికి ఉపకరణాల పంపిణీ NTODAY NEWS: హైదరాబాద్ రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం దివ్యాంగులు, వృద్ధులు, చిన్నారుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. ప్రజాభవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో దివ్యాంగులకు వివిధ ఉపకరణాలు, ల్యాప్‌టాప్‌లు పంపిణీ చేశారు. ఒకే ఆర్థిక సంవత్సరంలో రూ.50 కోట్ల నిధులతో రాష్ట్రవ్యాప్తంగా 7 వేల మందికి రూ.43.22 కోట్ల విలువైన ఉపకరణాలు అందించినట్లు మంత్రి వెల్లడించారు. వృద్ధుల సంక్షేమానికి రాష్ట్రవ్యాప్తంగా 37 ‘ప్రణామం’ డే కేర్ సెంటర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అలాగే చిన్నారుల కోసం ‘బాల భరోసా’ పథకం ద్వారా ముందస్తు వైద్య సేవలు అందిస్తున్నామని పేర్కొన్నారు. సంక్షేమ పథకాలు మాటలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో అమలవుతున్నాయని, సమాన అవకాశాలతో కూడిన తెలంగాణ నిర్మాణమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. #TelanganaRising #PrajaPalana #DisabilityWelfare #InclusiveGrowth #SocialWelfare #ChildWelfare #ElderlyCare #TelanganaGovernment Follow us on Website Facebook Instagram YouTube