BREAKING
thumb ● చిత్తూరు వైఎస్సార్‌సీపీ మేయర్ అభ్యర్థిగా ఆర్. చంద్రశేఖర్ thumb ● చిత్తూరు టీడీపీ మేయర్ అభ్యర్థిగా కటారి హేమలత thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● చిత్తూరు వైఎస్సార్‌సీపీ మేయర్ అభ్యర్థిగా ఆర్. చంద్రశేఖర్ thumb ● చిత్తూరు టీడీపీ మేయర్ అభ్యర్థిగా కటారి హేమలత thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం
Date of Publish : 15 April 2026, 05:29 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

చాట్రాయి మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల సమాచారం

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
15 Apr, 2026 - 05:29 PM
313 వీక్షణలు

చాట్రాయి మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల సమాచారం

ఈ రబీ సీజన్‌లో, ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలంలో 2800 ఎకరాల వరి సాగు చేపట్టబడిందని ప్రస్తుతం పంట కోత దశకు చేరుకున్నందున, రైతులు తమ ధాన్యాన్ని తేమ శాతం 17% వచ్చే వరకు ఆరబెట్టినపిదప రైతు సేవా కేంద్రాలను సంప్రదించి గోనె సంచులను తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వం గరిష్ట ఎం.ఎస్.పి ధరను పొందేందుకు రైతులకు అవగాహన కల్పించడం జరిగిందని ప్రస్తుతం చాట్రాయి మండలంలో ఐదు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు లో ఉన్నాయని చాట్రాయి, తుమ్మగూడెం, పోలవరం, పోతనపల్లి, చీపురుగూడెం (పిపిసి). ఈ కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేయబడుతుందని. గోనె సంచులు కావలసిన రైతులు తమ గ్రామాలలోని రైతు సేవా కేంద్రాల వద్ద వాటిని పొందవలెనని మండల వ్యవసాయ అధికారి బి. శివశంకర్ తెలిపారు. ఎం.ఎస్.పి ధరలు: గ్రేడ్ A: రు.2389 /, క్వింటాల్ కు, కామన్ రకం రు.2369 / క్వింటాల్ కు మద్దతు ధరగా ప్రభుత్వం నిర్ణయించిందని, రైతులు తమ ధాన్యం ఎం.ఎస్.పి ధరకు విక్రయించి ప్రభుత్వ ధరలను పొందగలరని తెలియజేశారు