BREAKING
thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి thumb ఉరుమడ్లలో భారీ వినాయక విగ్రహల ప్రతిష్ఠాపన thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి thumb ఉరుమడ్లలో భారీ వినాయక విగ్రహల ప్రతిష్ఠాపన thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష
Date of Publish : 29 April 2026, 07:22 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

చాట్రాయిలో పెట్రోల్ బంకులపై ఆకస్మిక తనిఖీలు

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
29 Apr, 2026 - 07:22 PM
257 వీక్షణలు

చాట్రాయిలో పెట్రోల్ బంకులపై ఆకస్మిక తనిఖీలు

తేది: 29-04-2026 మధ్యాహ్నం 3.00 గంటలకు ఏలూరు జిల్లా వ్యవసాయ అధికారి ఎస్.కే. హబీబ్ భాషా చాట్రాయి మండలంలోని బాలాజీ పెట్రోల్ బంకు మరియు రేయ పెట్రోల్ బంకును ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ఈ తనిఖీలో భాగంగా బంకుల రికార్డులను పరిశీలించి, డీజిల్ మరియు పెట్రోల్ లభ్యతపై మేనేజర్‌ను అడిగి తెలుసుకున్నారు. డీజిల్ 13,800 లీటర్లు మరియు పెట్రోల్ 13,300 లీటర్లు రెండు పెట్రోల్ బంకుల్లో అందుబాటులో ఉన్నట్లు వెల్లడించారు.

రైతులకు వ్యవసాయ అవసరాలకు కావలసిన డీజిల్, పెట్రోల్ సరఫరాలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా రెవెన్యూ మరియు వ్యవసాయ శాఖల ఆధ్వర్యంలో ప్రణాళికాబద్ధంగా అందుబాటులో ఉంచి సరఫరా చేయనున్నట్లు అధికారులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ మరియు రెవెన్యూ శాఖకు చెందిన వీఆర్వోలు, విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్లు పాల్గొన్నారు. ఈ విషయాన్ని మండల వ్యవసాయ అధికారి చాట్రాయి బి. శివశంకర్ తెలిపారు.