BREAKING
thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ
Date of Publish : 28 March 2026, 12:41 pm
Posted by : రావిపాటి రాజా

చిలకలూరిపేట మున్సిపల్ ప్రత్యేక అధికారిగా బాధ్యతలు చేపట్టనున్న కలెక్టర్

ఆంధ్రప్రదేశ్
/ పల్నాడు
Reporter
రావిపాటి రాజా పల్నాడు జిల్లా స్టాఫ్ రిపోర్టర్
28 Mar, 2026 - 12:41 PM
92 వీక్షణలు

చిలకలూరిపేట మున్సిపల్ ప్రత్యేక అధికారిగా బాధ్యతలు చేపట్టనున్న కలెక్టర్ కృతిక శుక్ల

చిలకలూరిపేట: పల్నాడు జిల్లా కలెక్టర్ కృతిక శుక్ల నేడు పురపాలక సంఘం

లకలూరిపేట మున్సిపల్ ప్రత్యేక అధికారిగా బాధ్యతలు చేపట్టనున్న కలెక్టర్ కృతిక శుక్ల

చిలకలూరిపేట: పల్నాడు జిల్లా కలెక్టర్ కృతిక శుక్ల నేడు పురపాలక సంఘం ప్రత్యేక అధికారిగా అదనపు బాధ్యతలను స్వీకరించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మున్సిపాలిటీలకు ప్రత్యేక అధికారులను నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో, ఆమె ఈ బాధ్యతలను చేపట్టనున్నారు. స్థానిక సంస్థల పాలకవర్గాల గడువు ముగియడంతో, పరిపాలన సజావుగా సాగేలా ప్రభుత్వం కలెక్టర్లకు ఈ అదనపు బాధ్యతలను అప్పగించింది.